రుణాలు చేస్తారు. వ్యయప్రయాసలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో విభేదాలు.

కుటుంబసౌఖ్యం. విలువైన వస్తువులు సేకరిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం.

కుటుంబంలో చికాకులు. అనుకోని సంఘటనలు. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికరమైన సమాచారం. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

వ్యయప్రయాసలు. «దనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం.

పనులలో కొంత అనుకూలత. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు.

కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. దనవ్యయం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

కొన్ని కార్యక్రమాలు వాయిదా. శ్రమాధిక్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఆరోగ్యభంగం. ఉద్యోగమార్పులు.

నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి,వ్యాపారాలలో ఉత్సాహం.

శ్రమ పెరుగుతుంది. కుటుంబసభ్యులతో వివాదాలు. అనుకోని సంఘటనలు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.