నూతనోత్సాహం. పనులలో విజయం. ఆప్తుల నుంచి ధనలాభం. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ప్రముఖుల పరిచయాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి.
శ్రమకు ఫలితం కనిపించదు. వ్యవహారాలలో నిరుత్సాహం. ధనవ్యయం. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.
వ్యవహారాలలో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. కొత్త బాధ్యతలు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో కొన్ని మార్పులు. అనారోగ్యం.
కొత్త విషయాలు గ్రహిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. పనులు సజావుగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. విందువినోదాలు.
ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు. ధనవ్యయం. బంధువులు, మిత్రులతో వివాదాలు. పనుల్లో జాప్యం. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. ఉద్యోగాలలో మార్పులు.
మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. అదనపు బాధ్యతలు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్యభంగం.
ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. ఆస్తి వివాదాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. వాహన, గృహయోగాలు. వ్యాపార వృద్ధి.
కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు కలిసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
కొత్త ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. ఇంటిలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. శుభవార్తలు.
శ్రమాధిక్యం. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.