పనులు మందగిస్తాయి. శ్రమాధిక్యం. బంధుమిత్రులతో అకారణంగా విభేదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. కార్యజయం. ఆస్తుల విషయంలో ఒప్పందాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
బంధువుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు కలసిరావు. కొన్ని సమస్యలు తప్పవు. వృత్తి, వ్యాపారాలు సాధారణంగానే ఉంటాయి.
కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి.
కొన్ని పనులలో అవాంతరాలు. సోదరులతో కలహాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు మార్పులు.
పాత. బాకీలు వసూలవుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజసేవలో పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.
మిత్రులతో ఉత్సాహవంతంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. ఒక ప్రకటన ఆకట్టుకుటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో అనుకూల వాతావరణం.
వ్యవహారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. మానసిక అశాంతి. కుటుంబసభ్యులతో తగాదాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.
వ్యవహారాలలో అవరోధాలు. సోదరులతో కలహాలు. రుణాలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.
కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. కార్యక్రమాలలో విజయం. సోదరుల నుంచి ధనలాభం. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి.
కష్టం ఫలిస్తుంది. విద్య, ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. మిత్రులతో సఖ్యత.వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి.