కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. వ్యాపారులు నిరాశ చెందుతారు. ఉద్యోగాలలో చికాకులు. శ్రమా«ధిక్యం. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు.

పరిచయాలు పెరుగుతాయి. కొత్త పనులు చేపడతారు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.

నూతన విద్య, ఉద్యోగయోగాలు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖుల నుంచి కీలక సందేశం. ఆస్తి వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. బంధుగణంతో వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన.

ప్రయాణాలు వాయిదా. శ్రమా«ధిక్యం. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. బంధువర్గంతో మాటపట్టింపులు. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు.

నూతన పరిచయాలు. ఆలోచనలు కలసివస్తాయి. ఇంటాబయటా అనుకూలస్థితి. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకం.

ప్రయత్నాలు సఫలం. విందువినోదాలు. ఉద్యోగులకు అనుకూలత. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. వాహనయోగం. శుభవార్తలు వింటారు.

రుణఒత్తిడులు. దూరప్రయాణాలు. పనుల్లో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు. ఆధ్యాత్మిక చింతన. బంధువులతో తగాదాలు.

దూరప్రాంతాలకు వెళ్లాల్సివస్తుంది. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వ్యాపార లావాదేవీలు కొంత నిరాశపరుస్తాయి. ఉద్యోగులు మరింత శ్రమపడాల్సిన సమయం.

మిత్రుల నుంచి మాటసహాయం. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో విశేష ఆదరణ.

సన్నిహితులతో వివాదాలు. అనుకోని సంఘటనలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు. ధనవ్యయం. ప్రయాణాలు వాయిదా వేస్తారు.

పలుకుబడి పెరుగుతుంది. ఊహలు నిజం కాగలవు. ఆర్థిక ప్రగతి. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. పాతబాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు.