వ్యవహారాలలో విజయం. పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

పనుల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. ఒప్పందాలు రద్దు. ఆస్తి వివాదాలు.మానసిక అశాంతి. ధనవ్యయం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.

అప్పులు చేయాల్సివస్తుంది. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు.వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో చికాకులు.

మిత్రులతో విభేదాలు. కుటుంబంలో చికాకులు. దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో పనిభారం.

మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు.కొత్తగా అప్పులు చేస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఉద్యోగాలలో ఆటుపోట్లు. పనులు మధ్యలో విరమిస్తారు.

చేపట్టిన పనులలో విజయం. శుభవర్తమానాలు. ఆదాయం పెరుగుతుంది.పోటీపరీక్షల్లో అనుకూల ఫలితాలు. సోదరుల కలయిక. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

ఆశ్చర్యకరమైన సంఘటనలు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. వాహనయోగం.

ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. సోదరులతో సఖ్యత. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. కొత్త ఉద్యోగ లాభం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.

సోదరులతో విభేదాలు. ముఖ్యమైన కార్యక్రమాలు రద్దు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చిక్కులు. దైవదర్శనాలు.

ఆదాయం పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉత్సాహం.

కీలక వ్యవహారాలలో విజయం. నూతన విద్యావకాశాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగాలలో సత్తా చాటుకుంటారు.

బంధువర్గంతో తగాదాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు. నిరుద్యోగుల కృషి ఫలించదు. పనులలో అవరోధాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. ఆస్తి వివాదాలు.