పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ఒప్పందాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
రావలసిన సొమ్ము అందక ఇబ్బంది పడతారు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
మిత్రుల చేయూత. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు అందుతాయి. ఊహించని నిర్ణయాలు. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతన అవకాశాలు.
శ్రమాధిక్యం. కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు. బంధువులతో విభేదిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని సమస్యలు.
చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. వాహనయోగం. చర్చలు సఫలం. ఇంటాబయటా అనుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని అభివృద్ధి.
రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. పనులు మధ్యలో వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు.
సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. దైవదర్శనాలు. కుటుంబంలో సమస్యలు తీరతాయి. పనుల్లో విజయం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి.