పలుకుబడి పెరుగుతుంది. భూవివాదాల పరిష్కారం. సన్నిహితుల నుంచి శుభవార్తలు. రాబడి సంతృప్తినిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
ఎంతగా కష్టించినా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. «పరిచయాలు పెరుగుతాయి. పాతబాకీలు వసూలవుతాయి. మీ సేవలకు గుర్తింపు రాగలదు. ఆస్తి వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలలో కొత్త ఆశలు.
మిత్రులు, బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసమస్యలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.
ఉద్యోగ ప్రయత్నాలలో కదలికలు. కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక ప్రగతి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
యత్నకార్యసిద్ధి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
కుటుంబసమస్యలు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. పనులు ముందుకు సాగవు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.
బంధువులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.