కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. భూలాభాలు. ఉద్యోగావకాశాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధువులతో తగాదాలు. దైవదర్శనాలు. మానసిక అశాంతి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.
కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. సోదరులు, సోదరులతో కలహాలు. రుణయత్నాలు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.
పరిచయాలు పెరుగుతాయి. భూములు, వాహనాలు కొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. నిరుద్యోగులకు కీలక సమాచారం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
పనులు సమయానికి పూర్తి చేస్తారు..చిరకాల స్వప్నం నెరవేరుతుంది. పోటీపరీక్షల్లో విజయం. భూ, వాహనయోగం. ముఖ్య వ్యవహారాలలో చర్చలు సఫలం. దైవదర్శనాలు. వ్యాపార వృద్ధి. ఉద్యోగులకు హోదాలు.
కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పకపోవచ్చు.
ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలలోకొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు మరింత అనుకూలత.
కొత్త వ్యక్తుల పరిచయం. శు¿¶ వార్తలు. ఆర్థిక ప్రగతి. నూతన కార్యక్రమాలు చేపడతారు. పలుకుబడి పెరుగుతుంది. వస్తులాభాలు.. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.
కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.
ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.