తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది

శ్రీవారి దర్శనానికి 26 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు

సర్వదర్శనానికి 12 గంటల సమయం..

ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం

టైమ్‌స్లాట్‌ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 8 కంపార్టుమెంట్లో భక్తులు ఉండగా 5 గంటల సమయం పడుతోంది

నిన్న(సోమవారం) స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 81,831 మంది

34,542 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు

స్వామివారి హుండీ ఆదాయం 4.25 కోట్లుగా లెక్క తేలింది