ఆగస్టులో ఆటో అమ్మకాలు ఇలా..
దేశీయంగా వాహన విక్రయాలు వరుసగా రెండో నెలా డీలా పడ్డాయి.
ఆగస్టులో ఆటో అమ్మకాలు అంతంత మాత్రంగా జరిగాయి.
మొత్తం 3,50,000 కార్లు అమ్ముడయ్యాయని పరిశ్రమ అంచనా.
గతేడాది ఇదే ఆగస్టులో అమ్ముడైన 3,61,123 యూనిట్లతో పోలిస్తే ఇవి 3% తక్కువగా ఉంది.
మారుతీ సుజుకీ 2024లో 1,81,782 అమ్మకాలు, 2023లో 1,89,082
హ్యుందాయ్ మోటార్స్ 2024లో 63,175, 2023లో 71,435
టాటా మోటార్స్ 2024లో 71,693, 2023లో 78,010
హోండా కార్ప్ 2024లో 11,143, 2023లో 10,069
ఎంజీ మోటార్స్ 2024లో 4,571, 2023లో 4,185
టయోటా కిర్లోస్కర్ 2024లో 30,879, 2023లో 22,910
కియా మోటార్స్ 2024లో 22,523, 2023లో 19,219
ద్విచక్ర వాహనాలు-హీరో మోటోకార్ప్ 2024లో 5,12,360, 2023లో 4,88,717
టీవీఎస్ మోటార్స్ 2024లో 3,91,588, 2023లో 3,45,848
రాయల్ ఎన్‌ఫీల్డ్ 2024లో 73,630, 2023లో 77,583