కారు లోన్‌ వడ్డీరేట్లు

కారు కొనాలనుకునే ఎక్కువ మంది లోన్‌ తీసుకుంటుంటారు. ప్రముఖ బ్యాంకులు అందిస్తున్న వడ్డీరేట్లు(సుమారుగా) తెలుసుకుందాం. కచ్చితమైన రేట్ల కోసం బ్యాంకులను సంప్రదించాలి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.95%

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 8.85%

కెనరా బ్యాంక్ 8.75%

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 9.40% (ర్యాక్ వడ్డీ-స్పెషల్‌ ఆఫర్లు, రాయితీల ముందు విధించే వడ్డీ)

ఐసీఐసీఐ బ్యాంక్ 9.10%

కరూర్ వైశ్యా బ్యాంక్ 9.55%

సౌత్ ఇండియన్ బ్యాంక్ 9.41%

ఐడీబీఐ బ్యాంక్ 8.85% (ఫ్లోటింగ్-ఆర్‌బీఐ వడ్డీరేట్లు మార్చినప్పుడు అందుకు అనువుగా కారులోన్‌ వడ్డీలో మార్పు), 8.80% (స్థిరం)

కర్ణాటక బ్యాంక్ 8.88%

ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.85%

పంజాబ్ నేషనల్ బ్యాంక్ 8.75%(ఫ్లోటింగ్), 9.75% (స్థిరం)

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.70%

యాక్సిస్ బ్యాంక్ 9.30%

బ్యాంక్ ఆఫ్ బరోడా 8.95%(స్థిరం), 9.40%(ఫ్లోటింగ్)

బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.85%

ఏ లోన్‌ తీసుకున్నా నెలవారీ ఆదాయంలో 30 శాతం కంటే ఎక్కువ ఈఎంఐలు లేకుండా జాగ్రత్తపడాలి.