జులైలో మొత్తం అమ్ముడైన ఎలక్ట్రిక్‌ వాహనాలు 1,79,038 యూనిట్లు.

2023 జులైతో పోలిస్తే ఈసారి జులై అమ్మకాల్లో 55.2 శాతం వృద్ధి నమోదైంది.

2024 జులైలో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ టూవీలర్లు 1,07,016 యూనిట్లు అమ్ముడయ్యాయి.

ఈ–త్రీవీలర్లు 18.2 శాతం అధికమైంది.

గతంతో పోలిస్తే సేల్స్ 63,667 యూనిట్లు.

ఎలక్ట్రిక్‌ వాణిజ్య వాహనాలు జులైలో రెండింతలకుపైగా ఎగసి 816 యూనిట్లను తాకాయి.

ఎలక్ట్రిక్‌ ప్యాసింజర్‌ వాహనాలు సేల్స్ 2.92 శాతం తగ్గింది.

ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకి డిమాండ్ పెరుగుతోంది.

రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.