దేశీయ విమానయాన కంపెనీల మార్కెట్‌ వాటా

ఇండిగో-62 శాతం

ఎయిరిండియా-14.2 శాతం

విస్తారా-10 శాతం

ఆకాసా ఎయిర్‌-4.7 శాతం

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌-4.5 శాతం

స్పైస్‌ జెట్‌-3.1 శాతం

ఇతర సంస్థలు-1.4 శాతం

ఎయిరిండియా, విస్తారా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ కంపెనీలు ఎయిరిండియా గ్రూప్‌లో భాగం.