ప్రపంచంలో అత్యధికంగా సెర్చ్ చేసే వెబ్‌సైట్‌లు
గూగుల్-8200 కోట్ల వీక్షణలు, ఇంటర్నెట్ ట్రాఫిక్ 18.32 శాతం.
యూట్యూబ్-3100 కోట్ల వీక్షణలు, ఇంటర్నెట్ ట్రాఫిక్ 6.96 శాతం.
ఫేస్‌బుక్-1500 కోట్ల వీక్షణలు, ఇంటర్నెట్ ట్రాఫిక్ 3.41 శాతం.
ఇన్‌స్టాగ్రామ్-700 కోట్ల వీక్షణలు, ఇంటర్నెట్ ట్రాఫిక్ 1.55 శాతం.
ఎక్స్.కామ్-600 కోట్ల వీక్షణలు, ఇంటర్నెట్ ట్రాఫిక్ 0.87 శాతం.
బైడు.కామ్-400 కోట్ల వీక్షణలు, ఇంటర్నెట్ ట్రాఫిక్ 0.98 శాతం.
వికీపిడియా-400 కోట్ల వీక్షణలు, ఇంటర్నెట్ ట్రాఫిక్ 0.93 శాతం.
యాహూ.కామ్-300 కోట్ల వీక్షణలు, ఇంటర్నెట్ ట్రాఫిక్ 0.75 శాతం.
యాండెక్స్-300 కోట్ల వీక్షణలు, ఇంటర్నెట్ ట్రాఫిక్ 0.70 శాతం.
వాట్సప్.కామ్-300 కోట్ల వీక్షణలు, ఇంటర్నెట్ ట్రాఫిక్ 0.67 శాతం.
చాట్‌జీపీటీ-300 కోట్ల వీక్షణలు, ఇంటర్నెట్ ట్రాఫిక్ 0.62 శాతం.
రెడ్డిట్.కామ్-200 కోట్ల వీక్షణలు, ఇంటర్నెట్ ట్రాఫిక్ 0.51 శాతం.
టిక్‌టాక్-200 కోట్ల వీక్షణలు, ఇంటర్నెట్ ట్రాఫిక్ 0.51 శాతం.
అమెజాన్-200 కోట్ల వీక్షణలు, ఇంటర్నెట్ ట్రాఫిక్ 0.49 శాతం.