వెదురులో సిలికా, కొలాజెన్ స్థాయులు ఎక్కువగా ఉంటాయి.
ఇవి చర్మానికి తేమనందించి మృదువుగా మార్చుతాయి.
వృద్ధాప్య ఛాయల్ని దూరం చేస్తుంది
డీటాక్సిఫై ఏజెంట్‌గా వెదురుకు పేరుంది
యాంటీ ఆక్సిడెంట్లు పలు సమస్యలను దూరం చేస్తుంది
మలినాలు, విషాలను తొలగించి కాంతివంతంగా చేస్తుంది
ఫ్రీరాడికల్స్ చర్మ కణాల్ని దెబ్బతీస్తాయి
యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలుంటాయి.
జుట్టు ఆరోగ్యానికీ మేలు చేస్తుంది.
జుట్టు కుదుళ్లకు పోషణ అందిస్తుంది
జుట్టు ఒత్తుగా, పెరిగేలా చేస్తుంది
ఇందులోని సిలికా గోళ్లకు కావాల్సిన పోషణ ఇస్తుంది.