గోధుమపిండి – 200 గ్రాములు; బటర్‌ – 100 గ్రాములు;

డార్క్‌ చాకొలెట్‌ – 50 గ్రాములు; బెల్లం పొడి – 6 టేబుల్‌ స్పూన్‌లు;

వేడి పాలు – 150 ఎంఎల్‌; కోకో పౌడర్‌ – 6 టేబుల్‌ స్పూన్‌లు;

మిల్క్‌ చాకొలెట్‌ చంక్స్‌ – 60 గ్రాములు;

చాకొలెట్‌ చిప్స్‌ – టేబుల్‌ స్పూన్‌ ఉప్పు – టీ స్పూన్‌.

ఆ మిశ్రమాలన్నింటిని కుక్కర్‌లో అరగంట ఉంచితే అంతే బ్రౌనీ రెడీ