ఈ పండుగ శరదృతువులో వస్తుంది.

వాతావరణం వర్షం, వేడి మేళవింపుతో ఉంటుంది

ఆ టైంలో చేసే ఉపవాసాలు ఆరోగ్యకరంగా ఉండాలంటే..

ఈ మూడు చిట్కాలను తప్పనిసరిగా పాటించాలి

అతిగా పళ్లు లాంటివి తినకూడదు

టీ, కాఫీలు వంటివి ఎక్కువగా తాగకూడదు

హైడ్రేషన్‌తో ఉండేలా పళ్ల రసాలు తీసుకోవాలి

సబుదానా(సగ్గుబియ్యం)తో చేసినవి తినొచ్చు

ఫ్రూట్ చాట్ లేదా డ్రైఫ్రూట్స్‌తో చేసే సలాడ్‌లు

చిలగడదుంప, దోసకాయ, గుమ్మడికాయ వంటివి మంచివి

పాలు, పెరుగుతో చేసినవి తీసుకోవచ్చు

ఇలాంటి చిట్కాలతో ఉపవాసాలని హెల్తీగా మార్చుకోండి.