తొలి రోజు: సబుదానా ఖిచ్డీ (సగ్గుబియ్యంతో చేసే ఖిచ్డీ)
రెండో రోజు: బుక్వీట్ పిండితో చేసే దోస
మూడో రోజు: గుమ్మడికాయ కూర
నాలుగో రోజు: సింఘారా పిండితో చేసే సమోసా
ఐదో రోజు: ఆలూ కధీ (ఆలూ చాట్)
ఆరో రోజు: మఖానా ఖీర్
ఏడో రోజు: బనానా వాల్‌నట్ లస్సీ
ఎనిమిదో రోజు: అర్బీ కోఫ్తా
తొమ్మిదో రోజు: బనానా కబాబ్స్