అల్పాహారం ఆరోగ్యకరంగా ఉండాలి
ఉదయం తాగే ద్రవాలు ఆరోజంతా ఉత్సాహాన్నివ్వాలి
ఖాళీ కడుపుతో తాగాల్సిన సూపర్ హెల్తీ డ్రింక్స్
గోరు వెచ్చని నిమ్మకాయ నీరు
కేలరీలు తక్కువ, క్యాటెచిన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి.
గ్రీన్‌టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలం
కొబ్బరి నీళ్లు, అవసరమైన పోషకాలు లభిస్తాయి
హైడ్రేట్‌గా ఉంచుతుంది, కొవ్వును కరిగిస్తుంది.
పుదీనీ, అల్లం, చమోమి లేదా ఇతర మూలికల కషాయం
వెజిటబుల్ జ్యూస్, ఫైబర్ ఎక్కువ, కొవ్వులు తక్కువ
కిష్టమైన కూరగాయలో, అల్లం, తేనె,పుదీనా కలిపిన జ్యూస్