బేబీ క్యారెట్‌లను చిరుతిండిగా పచ్చిగా తినడం మంచిది

బేబీ క్యారెట్లలో సాధారణ వాటి కంటే పుష్కలమైన పోషకాలు ఉంటాయి.

చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.

యువకులలో కెరోటినాయిడ్లు గణనీయంగా పెరుగుతాయి

దీంతో చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది.

కెరోటినాయిడ్లు శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు.

కెరోటినాయిడ్లు శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు.

ఇవి చర్మంలోని ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించగలవు.

దృష్టి లోపం నుంచి రక్షిస్తుంది.

కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గి​స్తుంది

దంతాల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి

గుండె జబ్బులు, కొన్ని రకాల కేన్సర్ల​ ప్రమాదాన్ని నివారిస్తుంది

అయితే ఈ బేబి క్యారెట్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు.