ప్రారంభ రోజులలో భోజనం ఉండేది కాదు.
నెమ్మదిగా అంతరిక్ష ఆహారం డెవలప్ అయ్యింది.
వ్యోమగాములను సురక్షితంగా ఉంచే బెస్ట్ ఫుడ్స్
రీహైడ్రేటెడ్ ఫుడ్: ఓట్‌మిల్ వంటి ఫుడ్స్
థర్మోస్టాబిలైజ్డ్ ఫుడ్: పండ్లు, చేపలు
తక్కువ తేమ కలిగిన ఆహారం: పీచెస్, బేరి, ఆప్రికాట్లు
నేచురల్ ఫుడ్స్: గింజలు, గ్రానోలా బార్‌లు, కుకీలు
రేడియేటెడ్ ఫుడ్:మీట్ స్టీక్, స్మోక్డ్ టర్కీ
ఘనీభవించిన ఆహారం:క్విచెస్, క్యాస్రోల్స్
తాజా ఆహారం: ఆపిల్, అరటిపండ్లు
రిఫ్రిజిరేటెడ్ ఫుడ్:క్రీమ్ చీజ్, సోర్ క్రీం