జగన్నాథ ఆలయాన్ని జగన్నాథ్ పూరీ అని కూడా పిలుస్తారు.

ఈశాన్య భారతదేశంలోని ఒడిశాలో ఈ ఆలయం ఉంది.

ప్రపంచంలో ఎక్కడా లేని అద్భుతాలు విశేషాలు ఇక్కడ ఉన్నాయి.

పూరీ జగన్నాథ ఆలయంలో గోపురం నీడ కన్పించదు

ఆలయగోపురానికి ఉన్న జెండా వ్యతిరేకదిశలో రెపరెపలాడుతుంటుంది

ఈ జెండాను మారుస్తుండాలి లేదంటే 18 ఏళ్లు ఆలయాన్ని మూసేయాలి.

పూరీ రాజు బంగారు చీపురుతో వూడ్చటంతో రధయాత్ర ప్రారంభమౌతుంది.

రధం సుమారు 45 అడుగుల ఎత్తు , 35 అడుగులు వెడల్పు వుంటుంది.

పూరీ జగన్నాథుడిని మూడు రథాల్లో తీసుకెళ్లతారు

గుండీచ ఆలయానికి ఊరేగింపు చేరుకోగానే రథం దానంతట అదే ఆగిపోతుంది.

గోపురంపై సుదర్శన చక్రాన్ని ఎటు నుంచి చూసినా మీవైపే ఉన్నట్లనిపిస్తుంది

ఆలయం పైన పక్షులుగానీ , విమానాలు గానీ అస్సలు ఉండవు.

సముద్రతీరాన ఉన్నా..ఆలయం లోపలికి వెళ్లగానే సముద్ర ఘోష వినిపించదు.