ప్రియుడితో పెళ్లిక రడీ అవుతున్న రాధిక మర్చంట్‌

తల్లి నగలను అపూరపంగా ధరించిన కాబోయే వధువు రాధిక

అందమైన లెహంగాలో పెళ్లి కళ ఉట్టిపడుతున్న రాధిక మర్చంట్‌

కనీవినీ ఎరుగని రీతిలో, అత్యంత వైభవంగా పెళ్లి సందడి

ఇంతకుముందే వైభవంగా రెండు ప్రీవెడ్డింగ్‌ వేడుకలు

మామేరు వేడుకలో కాబోయే వధూవరులు, రాధిక, అనంత్‌

అంబానీ ఇంట కోడలిగా అడుగుపెట్టబోతున్న రాధిక

పెళ్లి సందడి అంతా ఈ తండ్రీ కూతుళ్లదే

తమ్ముడి పెళ్లి హడావుడిలో భార్యతో కలిసి ఆకాష్‌ అంబానీ

ఇద్దరు పిల్లలు, భర్తతో సందడి సందడిగా ఇషా అంబానీ

మనవలతో మురిపెంగా రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ

అత్తగారి హోదాలో మహారాణిని మించి మెరిసిపోతున్న నీతా అంబానీ

జూలై 12న ముంబైలో ఘనంగా జరగనున్న పెళ్లి వేడుక

బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్హవికపూర్‌, మానుషి చిల్లర్‌, బాలీవుడ్‌ సెలబ్రిటీలు

త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న లవ్‌బర్డ్స్‌ అనంత్‌ అంబానీ, రాధిక