చాలా మంది మహిళలను ప్రభావితం చేసే సమస్య

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్(పీసీఓఎస్‌) లక్షణాలు..

క్రమరహిత పీరియడ్స్, మగ హార్మోన్ల స్థాయిలు

బరువు పెరగడం, అవాంఛిత రోమాలు, సంతానోత్పత్తి సమస్యలు

నివారించేందుకు సమతుల్య ఆహారం తీసుకోవాలి

ముఖ్యంగా బాదం, ఆకు కూరలు, పప్పులు, తృణధాన్యాలు తీసుకోవాలి.

ఇవి బరువు నిర్వహణలో సహాయపడతాయి.

రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్‌పై దృష్టి పెట్టాలి

రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి.

శరీరం హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోవాలి.

ఒత్తిడి దూరం చేసేలా ధ్యానం, యోగా వంటివి చేయాలి.