ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖట్నంలోని అరకు లోయలో పండుతుంది.

అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత డిమాండ్‌ ఉంది ఈ కాఫీకి.

ఈ కాఫీ అద్భుతమైన రంగు, రుచి, సువాసనతో ఉంటుంది.

పారిస్‌ ప్రిక్స్ ఎపిక్యూర్స్ 2018 పోటీలో గోల్డ్ మోడల్ పొందింది

ఈ కాఫీ చరిత్రను వివరించే అరకు కాఫీ మ్యూజియం కూడా ఉంది.

ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ కాఫీలలో ఒకటిగా నిలిచింది

ఈ కాఫీ ప్రధాని మోదీ మనుసును కూడా దోచుకుంది.

మన్‌కిబాత్‌లో ఈ కాఫీ గురించి ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపించారు

ప్యారిస్‌లో అరకు కాఫీ బ్రాండ్‌ పేరుతో 2017లో కాఫీ షాప్‌ ఉంది.

మోదీనే స్వయంగా ఈ కాఫీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు

జీ20 నేతలకు అందజేసిన గిఫ్ట్ హ్యాంపర్లలో ఈ కాఫీ కూడా ఉంది.

దీని రుచి జపాన్, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్‌ దేశాలకు చేరింది