అలసటను నివారించి శక్తి స్థాయిలను మెరుగుపరుస్తుంది

బ్యాలెన్స్‌గా బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌

ఇది సహజమైన డిటాక్స్ డ్రింక్‌లా పనిచేస్తుంది

బలమైన రోగనిరోధక వ్యవస్థకు కీలకం

ఇందులోని విటమిన్ సీ ఇన్ఫెక్షన్‌లతో పోరాడాలే చేస్తుంది

ప్రేగు కదలికలకు, జీర్ణక్రియకు సహాయపడుతుంది.

ఎముకల ఆరోగ్యానికి తోడ్పడే బోరాన్‌ ఉంటుంది

పొటాషియం , యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

శుద్ధి చేసిన చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది.

ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మా ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.