తొలిసారి గ్రీన్‌ డాట్‌ అవార్డులు ప్రకటించిన స్విగ్గీ

శాఖాహార వంటల ప్రాధాన్యతను గుర్తించి ప్రోత్సహించడమే అవార్డుల ఉద్దేశం

దాదాపు 80కి పైగా నగరాల్లోని రెస్టారెంట్లకు దక్కనున్న అవార్డులు

స్విగ్గీలో అత్యధికంగా అమ్ముడవుతున్న వెజ్‌ వెరైటీస్‌కు ప్రాధాన్యం

దేశంలో అత్యధికంగా ఆర్డ్‌ర్‌ చేస్తున్న టాప్‌ 10 వంటకాల్లో ఆరు శాఖాహారమే

ఎక్కువ వెజ్‌ ఆర్డర్లు బెంగళూరు నుంచే.. మసాలా దోశ, పన్నీర్‌ బటర్‌ మసాలా, మార్గరిట పిజ్జా, పావ్‌ బాజీ, ఇడ్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ముంబైకర్స్‌ ఫేవరెట్‌ వెజ్‌ ఫుడ్‌.. దాల్‌ కిచిడీ, మార్గరిట పిజ్జా, పావ్‌ బాజీ

హైదరాబీదీల ఫేవరెట్‌ వెజ్‌ డిషెస్‌.. మసాలా దోశ, ఇడ్లీ

90% జనాలు ఉదయాన్నే వెజిటేరియన్‌ బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తున్నారు

స్నాక్స్‌లో మార్గరిట పిజ్జా, సమోసా, పావ్‌ బాజీకి తిరుగులేదు

స్విగ్గీలో వారానికి 60వేల వెజ్‌ సలాడ్లు ఆర్డరవుతున్నాయి

స్విగ్గీలో వెజ్‌ ఆర్డర్‌ చేసేవారి సంఖ్య గతేడాది కంటే 146% పెరగడం విశేషం