గ్లూకోజ్ స్థాయిలను స్థిరంగా ఉండేలా డైట్ ప్రారంభించాలి.
ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లను ఎంచుకోవాలి.
బ్రౌన్ రైస్, హోల్ ఓట్స్ వంటి తృణధాన్యాలు మంచివి.
ఉప్పు తక్కువగా తీసుకోవాలి
తక్కువగా వేట మాంసం తీసుకోవాలి.
ఎక్కువ పండ్లు, కూరగాయలు తినండి
ఆరోగ్యకరమైన కొవ్వులను ఎంచుకోండి
షుగర్ ఫ్రీ ఫుడ్స్‌కి దూరంగా ఉండండి.
మంచి హెల్తీ స్నాక్స్ తీసుకోండి
మద్యం సేవించే అలవాటు నెమ్మదిగా నెమ్మదిగా నియంత్రించుకోండి
దీన్ని డయాబెటిక్ డైట్‌గా కాకుండా హెల్తీ డైట్‌గా భావిస్తేనే ఫలితాలు పొందగలరు