తల్లిపాలు కేవలం పోషకాహారం కాదు. ఇది పోషణ, సంరక్షణ.

శిశువుకు సురక్షితమైన ఆహారం!

వ్యాధులు నివారించడానికి సహాయపడుతుంది

తల్లులకు రొమ్ము, అండాశయ క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది

తల్లి, బిడ్డల మధ్య గొప్ప అనుబంధం పెరుగుతుంది

అధిక బరువు, స్థూల కాయం వంటివి రావు.

జలుబు, హెచ్. ఐ. వి. ఇన్ఫెక్షన్ లాంటివి ఉన్నా.. పాలు ఇవ్వొచ్చు.

తన పాలే బిడ్డకు అన్నిటికంటే ముఖ్యం అందరూ గ్రహించాలి.

తల్లిపాలు ఇవ్వడం కేవలం తల్లి బాధ్యత మాత్రమే కాదు

ఇందుకు భాగస్వామి, సహోద్యోగులు, కార్యాలయాలు మద్దతు ఇవ్వాలి.