జూలై 5న ఓటీటీలో రిలీజయ్యే మూవీస్‌ ఇవే!

డెస్పరేట్ లైస్ (పోర్చుగీస్ సిరీస్) - నెట్‌ఫ్లిక్స్‌

మీర్జాపుర్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అమెజాన్‌ ప్రైమ్‌

హీ వెంట్ దట్ వే (ఇంగ్లీష్ మూవీ) - జియో సినిమా

విజన్స్‌ (ఫ్రెంచ్‌ మూవీ) - బుక్‌ మై షో

ద సీడింగ్ (ఇంగ్లీష్ ఫిల్మ్) - బుక్‌ మై షో

మందాకిని (మలయాళ సినిమా) - మనోరమ మ్యాక్స్‌

మలయాళీ ఫ్రమ్ ఇండియా (మలయాళ మూవీ) - సోనీ లివ్‌

గోయో (స్పానిష్ మూవీ) - నెట్‌ఫ్లిక్స్‌