భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగులీ పుట్టిన రోజు నేడు(జూలై 8)

52వ వ‌సంతంలోకి అడుగుపెట్టిన సౌర‌వ్‌..

1972, జూలై 8న కోల‌కతాలో జ‌న్మించిన గంగూలీ..

1992లో గ‌బ్బా వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్‌తో అంత‌ర్జాతీయ అరంగేట్రం

అభిమానులు ముద్దుగా ప్రిన్స్‌ ఆఫ్‌ కోల్‌కతా, దాదా అని పిలుచుకుంటారు

ఇండియన్‌ క్రికెట్‌ దశ, దిశను మార్చిన యోదుడు ఈ ప్రిన్స్‌ ఆఫ్‌ కోల్‌కతా

బ్యాట‌ర్‌గా, బౌల‌ర్‌గా సత్తాచాటిన దాదా

భార‌త కెప్టెన్‌గా ఎన్నో అరుదైన ఘ‌న‌త‌లు

ఆస్ట్రేలియాకు భయాన్ని ప‌రిచ‌యం చేసిన ఘ‌త‌న గంగూలీదే

2008లో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ నుంచి తప్పుకున్న దాదా

అనంత‌రం బెంగాల్ క్రికెట్‌ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఎన్నిక‌

ఆ తర్వాత 2019లో బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేప‌ట్టిన గంగూలీ

టీమిండియా తరఫున 113 టెస్టులు, 311 వన్డేలు ఆడిన గంగూలీ

టెస్టుల్లో 7212, వన్డేల్లో 11363 రన్స్ చేసిన గంగూలీ