మహిళల హాకీకి వన్నె తెచ్చిన రాణి రాంపాల్
హర్యానాలో 1994, డిసెంబరు 4న జననం
14 ఏళ్లకే అరంగేట్రం చేసిన రాణి రాంపాల్
భారత స్టార్ ఫార్వర్డ్‌గా గుర్తింపు పొందిన రాణి
గోల్స్ వేటలో ఫార్వర్డ్ రారాణిగా రాణి
భారత్ తరఫున 254 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం
దేశం తరఫున 205 గోల్స్‌తో తనదైన ముద్ర
భారత హాకీ మహిళా జట్టు కెప్టెన్‌గా ఎదిగిన రాణి
రాణి కెప్టెన్సీలో టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన భారత్
16 ఏళ్ల కెరీర్‌కు అక్టోబరు 24న వీడ్కోలు పలికిన రాణి రాంపాల్
భారత సబ్ జూనియర్ జట్టు కోచ్‌గా నియామకం
వీడ్కోలు సందర్భంగా రాణికి రూ. 10 లక్షల నగదు పురస్కారం
పద్మశ్రీ, మేజర్ ధ్యాన్‌చంద్ అవార్డులు పొందిన రాణి