పనుల్లో ఆటంకాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు.
శ్రమాధిక్యం. పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు.
పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది.
దీర్ఘకాలిక సమస్య పరిష్కారం. శుభకార్యాలపై చర్చలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి.
కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. పనుల్లో అవాంతరాలు. ధనవ్యయం ఆరోగ్యభంగం.
సన్నిహితులతో మాటపట్టింపులు. స్వల్ప అనారోగ్యం. పనుల్లో తొందరపాటు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు.
పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.
మిత్రులు, బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన.
శుభవర్తమానాలు అందుతాయి. వ్యవహారాలలో అనుకూలత. పనులు చకచకా సాగుతాయి. దైవదర్శనాలు.
పనులు నిదానిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. స్వల్ప అనారోగ్యం.
కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. ఉద్యోగయత్నాలు సానుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం.
కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో వివాదాలు తీరతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వస్తు, వస్త్రలాభాలు.