ఆగస్ట్‌ 1న www దినోత్సవం

వరల్డ్ వైడ్ వెబ్‌ని 1989లో సర్ టిమ్ బెర్నర్స్-లీ కనుగొన్నారు.

బెర్నర్స్-లీ రూపొందించిన మొట్టమొదటి వెబ్‌సైట్ ఇప్పటికీ ఆన్‌లైన్‌లో ఉంది. ఇది 1991లో ప్రారంభమైంది.

వెబ్ అనేది ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేయగలిగే సమాచార సేకరణ.

నేడు వరల్డ్ వైడ్ వెబ్‌లో 1 బిలియన్ పైగా వెబ్‌సైట్‌లు ఉన్నాయి.

బెర్నర్స్-లీ HTML (హైపర్‌టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్)ని కూడా సృష్టించారు.

బెర్నర్స్-లీ సృష్టించిన మొదటి వెబ్ బ్రౌజర్‌ వరల్డ్‌వైడ్‌వెబ్

వెబ్ HTML, URL, HTTP అనే మూడు ప్రధాన సాంకేతికతలపై ఆధారపడుతుంది.