Advertisement
నియోజకవర్గం ముఖచిత్రం

అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ స్వరూపం

నియోజకవర్గ స్వరూపం: అనకాపల్లి నియోజకవర్గం అనేది గ్రామీణ, పట్టణ ప్రాంతం రెండింటితో మిలితమైన నియోజవర్గం. అనకాపల్లి పట్టణానికి ఆ పేరు శారదానది వెనకనున్న పల్లెగా.. క్రమేపీ శారదానదికి వెనకనున్న పల్లెగా అనకాపల్లి అనే పేరు వచ్చింది. అనకాపల్లి నియోజక వర్గంలో అనకాపల్లి పట్టణం, మండలం, కశింకోట మండలాలు ఉన్నాయి.

విస్తీర్ణం: 1258972.06 హెక్టార్లు

ఓటర్లు: మొత్తం ఓట్లు 245955

 

భౌగోళిక పరిస్థితులు:  ఈ నియోజక వర్గానికి సరిహద్దుల్లో యలమంచిలి నియోజకవర్గంలో గల  మునగపాక, రాంబిల్లి మండలాలు, పెందుర్తి నియోజకవర్గంలో గల పరవాడ, సబ్బవరం, మాడుగుల నియోజకవర్గంలో గల కోటపాడు, చోడవరం, బుచ్చియ్యపేట, పాయకరావుపేట నియోజకవర్గంలో కోటవురట్ల, ఎస్‌. రాయవరంలు ఉన్నాయి. అనకాపల్లి నియోజకవర్గంలోని అనకాపల్లి పట్టణంలో నాలుగు వార్డులు జీవిఎంసీ పరిధిలో ఉన్నాయి. ప్రధానమైన వ్యవసాయ వత్తి పంటలు వరి, చెరకును ఎక్కువగా పండిస్తారు.


సామాజిక సమీకరణాలు

నియోజకవర్గం
పేరు అనకాపల్లి
జిల్లా విశాఖపట్నం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
మొత్తం ఓటర్ల సంఖ్య 245,955
పురుషులు 119,146
మహిళలు 126,793
గత ఎన్నికల ఫలితాలు
Advertisement