ఆవిర్భావ దినం | నవంబర్ 1, 1956 |
---|---|
జిల్లాలు | 26 |
ప్రాంతం | 162970 చ. కి.మీ |
ప్రాంతం పరంగా దేశంలో | 7వది |
అసెంబ్లీ స్థానాలు | 175 |
లోక్ సభ స్థానాలు | 25 |
రాజ్యసభ స్థానాలు | 11 |
మండలి స్థానాలు | 58 |
రిజిస్టర్డ్ పార్టీలు (ఈసీ నివేదిక) | 112 (జనవరి 30, 2024) |
రాష్ట్ర గుర్తింపు పొందిన పార్టీలు | 2 |
రెవెన్యూ డివిజన్స్ | |
కార్పొరేషన్స్ | 17 |
మున్సిపాలిటీలు | 79 |
నగర పంచాయతీలు | 30 |
రెవెన్యూ మండలాలు | 680 |
రెవెన్యూ గ్రామాలు | 27800 |
జనాభా | 4.95 కోట్లు |
జనాభా పరంగా దేశంలో | 10వ స్థానం |
పట్టణ జనాభా | 1.46 కోట్లు (29.5%) |
గ్రామీణ జనాభా | 3.49 కోట్లు (70.5%) |
అక్షరాస్యత | 67.02% |
మొత్తం ఓటర్లు (ఈసీ) | 4.08 కోట్లు |
పురుషులు | 2.01 కోట్లు |
మహిళలు | 2.07 కోట్లు |
ఇతరులు | 3482 |
రాష్ట్ర పక్షి | రామచిలక |
రాష్ట్ర జంతువు | కృష్ణజింక |
రాష్ట్ర చెట్టు | వేప చెట్టు |
రాష్ట్ర పువ్వు | మల్లె |
పెద్ద జిల్లా (భౌగోళికంగా) | ప్రకాశం |
చిన్న జిల్లా (భౌగోళికంగా) | విశాఖపట్నం |
పెద్ద జిల్లా (జనాభా) | పొట్టి శ్రీరాములు నెల్లూరు |
చిన్న జిల్లా (జనాభా) | పార్వతీపురం మన్యం జిల్లా |
రాష్ట్ర సరిహద్దులు | కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఒడిషా, చత్తీస్ గఢ్ |
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రులు అత్యంత ప్రాచీనులు. క్రీ.పూ.1000 ఏళ్ల నాటి ఐతరేయ బ్రాహ్మణంలో, రామాయణ, మహాభారతాల్లో ఆంధ్రుల ప్రస్తావన ఉంది. మహాభారతం ప్రకారం పాండవుల్లో ఒకడైన సహ దేవుడు ఆంధ్ర ప్రాంతాన్ని జయించాడు. కురుక్షేత్ర సంగ్రామంలో ఆంధ్రులు కౌరవుల పక్షాన పోరాడినట్లు తెలుస్తోంది. రామాయణంలో సీతాన్వేషణ సమయంలో రాముడు జటాయువు అనే పక్షితో సంభాషించినట్లు, లే పక్షీ అనేది నేటి లేపాక్షి (అనంతపురం) అయినట్లు జనశృతిలో కథనం ఉంది.
ఆంధ్రులు ద్రావిడులైనా ఆర్య సంస్కృతి లక్షణాలు అధికం. అగస్త్యుడు ఆర్య సంస్కృతిని దక్షిణానికి వ్యాపింపజేశాడు. గ్రీకు రాయబారి మెగస్తనీస్ తన ఇండికా గ్రంథంలో ఆంధ్రులకు 30 దుర్గాలున్నాయని పేర్కొన్నాడు. అశోకుడి శిలాశాసనాల్లో ఆంధ్రుల ప్రసక్తి ఉంది. వాటిలో 13వ, ఎర్రగుడిపాడు, రాజులమందగిరి శిలా శాసనాలు ప్రముఖమైనవి.
సునశ్శేనుడు అనే వ్యక్తిని విశ్వామిత్రుడు దత్తత తీసుకోగా అందుకు అతని కుమారులు అంగీకరించలేదు. అందుకు కోపించిన విశ్వామిత్రుడు పుండ్ర, సవర, పుళింద, మూతిబ జాతులతో వారిని కలిసిపొమ్మన్నాడని కథనం. మత్స్య, వాయు పురాణాల్లో కూడా ఆంధ్ర ప్రాంత ప్రస్తావన ఉంది. ఆంధ్రకు సంబంధించి లిఖిత పరంగా లభిస్తున్న తొలి ఆధారాలు అశోకుడి శిలా శాసనాలు.
భౌగోళిక పరిశీలన
‘తాళపు చెవి’ లేదా ‘వీణ’ఆకారంలో ఉన్న ప్రస్తుత నవ్యాంధ్రప్రదేశ్ విశాలమైన తీరప్రాంతాన్ని (శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు 974 కి.మీ.) కలిగి ఉంది. 12ని–37’–19ని–07’ ఉత్తర అక్షాంశాలు, 76ని–46’–84ని–46’ తూర్పు రేఖాంశాల మధ్య నవ్యాంధ్రప్రదేశ్ విస్తరించి ఉంది. విస్తీర్ణం పరంగా దేశ వైశ్యాలంలో 8వ స్థానంలో నిలుస్తుంది. ఏపీ వైశాల్యం 1,62,760 చ.కి.మీ. అక్షరాస్యతా శాతం 67.41%. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, బంగాళాఖాతం సరిహద్దులుగా కలిగి ఉంది.
కోస్తాలో 9 జిల్లాలు, రాయలసీమలో 4 జిల్లాలు ఉన్నాయి. కృష్ణా, గోదావరి, పెన్నా, తుంగభద్ర, వంశధార, గుండ్లకమ్మ తదితర నదులతో దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా ఆంధ్రప్రదేశ్ భాసిల్లుతోంది. ఈ రాష్ట్రంలో 56% వర్షపాతం నైరుతి రుతుపవనాల వల్ల, 32% వర్షపాతం ఈశాన్య రుతుపవనాల వల్ల, మిగిలింది వేసవి వర్షాల వల్ల సంభవిస్తోంది. కొల్లేరు అతిపెద్ద మంచినీటి సరస్సు. పులికాట్ ఉప్పునీటి సరస్సు తమిళనాడు సరిహద్దుగా ఉంది.
భౌగోళిక సహజ మండలాలు
నైసర్గికంగా ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు కనుమలు, పీఠభూమి ప్రాంతం, తూర్పు తీర మైదానం ముఖ్యమైనవి.
తూర్పు కనుమలు
సముద్ర మట్టానికి వెయ్యి నుంచి మూడు వేల అడుగుల ఎత్తున తూర్పు కనుమలున్నాయి. శ్రీకాకుళంలో తూర్పు కనుమల్ని మహేంద్రగిరులని అంటారు. ఇవి చాలా ఎత్తైవి. విశాఖ జిల్లాలోని బాలకొండలోయల్లో బొర్రా గుహలు, అరకు లోయ ప్రకృతి సౌందర్యానికి ఆటపట్టు. తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నదికి ఇరువైపులా అందమైన ప్రకృతి దృశ్యాలతో ‘పాపికొండలు’న్నాయి. దట్టమైన అడవుల్లో వివిధ రకాల పక్షులు, జంతువులు, జలపాతాలు, వివిధ రకాల గనులు, నల్లరేగడి నేలలు, పత్తి, వరి పంటలకు తూర్పు కనుమలు గుర్తింపు సాధించాయి. తూర్పు కనుమల్లో గిరిజన తెగలైన సవరులు, గదబులు, కోయలు, చెంచులున్నారు.
కృష్ణా జిల్లాలో కొండపల్లి, సీతానగరం కొండలు, గుంటూరు జిల్లాలోని కొండవీడు, కొండపల్లి, నాగార్జున కొండలు ప్రసిద్ధి. సీతానగరం కొండను చీల్చుకొని విజయవాడ వద్ద కృష్ణానది ప్రవహిస్తుంది. ఈ నదికి దక్షిణంగా నల్లమలై, ఎర్రమలై అనే రెండు పర్వత శ్రేణులున్నాయి. నల్లమలై పర్వత శ్రేణులు కర్నూలు - మహబూబ్‌నగర్ జిల్లాల్లోకి విస్తరించాయి. నల్లమలై - ఎర్రమలై రెండు పర్వత శ్రేణుల మధ్య సారవంతమైన ‘నంద్యాలలోయ’ ఏర్పడింది. ఈ నల్లమల పర్వత శ్రేణుల్లో దట్టమైన అడవీ ప్రాంతం ఉంది. చెంచు జాతులు, కొండ తెగల వారికి ఈ పర్వత శ్రేణులు ఆశ్రయమిస్తున్నాయి. నల్లమలైకు సమాంతరంగా కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ‘వెలిగొండలు, పాలకొండలు, శేషాచలం’ పర్వత శ్రేణులున్నాయి. కర్నూలు జిల్లా నల్లమలై కొండలపై శ్రీశైలం, అహోబిలం పుణ్య క్షేత్రాలున్నాయి. చిత్తూరు జిల్లా శేషాచలం కొండలపై ‘తిరుపతి’ క్షేత్రం ఉంది. శేషాచలం అడవుల్లోని ఎర్ర చందనం వృక్షాలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి.
పీఠభూమి
తూర్పు కనుమలకు పశ్చిమ దిశలో సువిశాలమైన చారిత్రక దక్కను పీఠభూమి విస్తరించి ఉంది. ఇది సముద్ర మట్టానికి 480 - 600 మీటర్ల ఎత్తున ఉంది. ఇది అగ్ని పర్వత సంబంధ కఠిన శిలా ప్రాంతం. దాదాపు రాయలసీమ ఈ పీఠభూమిలోనే ఉంది. కృష్ణా, తుంగభద్రా నదీ లోయ ప్రాంతంలో దీని ఎత్తు 300 - 450 మీటర్లు. దక్కను పీఠభూమికి తుంగభద్రా - కృష్ణా నదీ లోయ ప్రాంతాలు దక్షిణ దిశలో సరిహద్దు ప్రాంతంగా ఉంటాయి. చారిత్రక ప్రాముఖ్యత సంతరించుకున్న ‘రాయచూర్ దోబ్’ ఇదే ప్రాంతంలో ఉంది.
మధ్యపీఠభూమిలో నల్ల సీసపు రాయి, శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ‘పలుగురాతి పొరలు’ కనిపిస్తాయి. కడప, కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సున్నపురాయి పొరలుంటాయి. కడప, కర్నూలులో ఇనుము విస్తారంగా లభిస్తుంది. శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో మాంగనీస్, నెల్లూరులో అభ్రకం, గుంటూరు జిల్లాల్లో రాగి, కడప, కర్నూలుల్లో ఆస్బెస్టాస్, అనంతపురం జిల్లాలో వజ్రాలు (వజ్రకరూరు), వివిధ రకాల ఖనిజాలు లభిస్తున్నాయి. దక్కను పీఠభూమి వాయవ్య దిశ నుంచి ఆగ్నేయ దిశకు వాలి ఉన్నందున కృష్ణా, గోదావరి తదితర నదులన్నీ తూర్పు దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి.
నదులు
గోదావరి: ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నది పెద్దది. ఇది సహ్యాద్రి కొండలు - పశ్చిమ కనుమల్లో ‘నాసిక్’ సమీపంలో త్రయంబకం’ వద్ద పుట్టింది. ‘గోదావరి’ అంటే ‘నీరు, పాడి ఆవులిచ్చేదని’ అర్థం. ఈ నది సుమారు 900 మైళ్లు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. గోదావరి ఉపనదుల్లో ‘మంజీర, ప్రాణహిత, శబరి, ఇంద్రావతి’ ముఖ్యమైనవి. ‘కూనవరం’ వద్ద ‘శబరి నదిని’ కలుపుకొన్న తర్వాత పాపికొండల ద్వారా ప్రవహించి, ఏడుపాయలుగా చీలుతుంది. అవి తుల్యభాగ, ఆత్రేయ, గౌతమి, వృద్ధ గౌతమి, భరద్వాజ, కౌశిక, వశిష్ట. ఈ ఏడుపాయలను కలిపి సప్త గోదావరి అంటారు. వీటిలో గౌతమి, వశిష్ట పెద్దవి. గౌతమి యానాం వద్ద, వశిష్ట నర్సాపురం సమీపంలో అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తాయి. గోదావరి డెల్టా ప్రాంతం ‘రాజమహేంద్రవరం’ నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో అనేక లంక గ్రామాలున్నాయి.
కృష్ణానది: ఇది మహారాష్ర్టలోని పడమటి కనుమల్లో దాదాపు 4500 అడుగుల ఎత్తున ఆవిర్భవిస్తుంది. కొంతదూరం దక్షిణంగా ప్రవహించి, తరువాత తూర్పు దిశగా మహారాష్ర్ట, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల గుండా ప్రవహించి ఆంధ్రప్రదేశ్‌లో హంసలదీవి వద్ద సముద్రంలో కలుస్తుంది. కృష్ణానది పొడవు దాదాపు 800 మైళ్లు. దీనికి ఎడమ భాగాన 15, కుడివైపున నాలుగు ఉపనదులున్నాయి. మహారాష్ట్రలో కృష్ణానదిని ‘కృష్ణాబాయి’గా పిలుస్తారు. నల్లరేగడి భూముల మీదుగా ప్రవహిస్తున్నందువల్ల దీన్ని ‘కృష్ణభూమి’ అని, ‘కరేనాడు’ అని కూడా పిలుస్తారు.
ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాలు ఈ నదీ పరీవాహక ప్రాంతాలు. తుంగభద్ర, మూసీ, భీమ, ఘటప్రభ, మలప్రభ దీని ఉపనదులు. కృష్ణానది డెల్టా విజయవాడ నుంచి ప్రారంభమవుతుంది.
పెన్నానది: కర్ణాటకలోని నందిదుర్గం దగ్గర చెన్నకేశవ గిరి దీని జన్మస్థానం. ఈ నదికి పినాకిని అని మరో పేరు. పొడవు 570 కి.మీ. అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల మీదుగా ప్రవహిస్తుంది. జయమంగళ, కుందేరు, పాపాఘ్ని, చిత్రావతి దీని ఉపనదులు. నెల్లూరు సంగం వద్ద పెన్నానదిపై ఆనకట్ట నిర్మించారు. నెల్లూరుకు దక్షిణ దిశలో ఊటుకూరు వద్ద పెన్నానది సముద్రంలో కలుస్తుంది.
వంశధార: దీని జన్మస్థానం ఒడిశాలోని ‘నిమ్మగిరి’ కొండలు. ఇది శ్రీకాకుళం జిల్లా గుండా ప్రవహించి, కళింగపట్నం సమీపంలో బంగాళాఖాతంలో కలుస్తుంది. తూర్పు కనుమల్లో పుట్టి, బంగాళాఖాతంలో కలిసే నదుల్లో వంశధార పెద్దది. ఈ నది ఒడ్డునే శ్రీ ముఖలింగ దేవాలయం, శాలిహుండం బౌద్ధ స్థూపం బయల్పడ్డాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో సుమారు 17 నదులు ప్రవహిస్తున్నాయి. బహుదా, లాంగుళ్య (నాగావళి), శారద, గోస్తనీ, మాడుగుల కొండల్లో ముచికుంద ముఖ్యమైనవి. నెల్లూరు జిల్లాలో స్వర్ణముఖి, గుండ్లకమ్మ నల్లమల కొండల్లో పుట్టి, గుంటూరు, ప్రకాశం జిల్లాల గుండా 235 కి.మీ. ప్రవహించి కొత్తపట్నం వద్ద సముద్రంలో కలుస్తున్నాయి. ఇవే కాకుండా అనేక చిన్న చిన్న నదులు కూడా ఉన్నాయి.
తీరమైదానం
తూర్పు కనుమలు - తీరానికి మధ్య 60 కి.మీ. వెడల్పుతో ఈ తీర మైదానం ఉంది. గోదావరి, కృష్ణా, పెన్నా నదుల డెల్టాలు ఈ మైదానంలో ఉన్నాయి. ఈ మైదాన తీరం సారవంతమైన ఒండ్రు నేలలతో కూడి ఉంది. గుప్త గోదావరీ ప్రాంతంలో విస్తరించిన లంకలున్నాయి. ఈ ప్రాంతాన్నే ‘కోనసీమ’ అంటారు. తీర మైదాన ప్రాంతంలో వర్షపాతం ఎక్కువ. తూర్పు తీర మైదానంలో కొల్లేరు, ‘పులికాట్’ వంటి పెద్ద సరస్సులున్నాయి.
కృష్ణా - గోదావరి డెల్టాల మధ్యలో కొల్లేరు మంచినీటి సరస్సు ఉంది. బుడమేరు, తమ్మిలేరు వంటి వాగులు ఇందులో కలుస్తాయి. నెల్లూరు జిల్లాలోని ‘పులికాట్ సరస్సు ఉప్పునీటి సరస్సు. భారత ప్రభుత్వం ఇక్కడ శ్రీహరికోట వద్ద కృత్రిమ ఉపగ్రహ ప్రయోగశాలను నెలకొల్పింది. ఆంధ్రప్రదేశ్‌కు సుమారు వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. అయినా ఓడరేవులు తక్కువ. విశాఖపట్నం వద్ద ‘డాల్ఫిన్‌సనోస్’ కొండ వద్ద ‘విశాఖ ఓడరేవు’ సహజసిద్ధంగా ఏర్పడింది.
భౌగోళిక పరిస్థితులు - చరిత్రపై దాని ప్రభావం
సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఆంధ్రులు స్వల్పకాలం మాత్రమే ఏకఛత్రాధిపత్యం కింద మనగలిగారు. భౌతిక, నైసర్గిక భిన్నత్వం వల్ల సంస్కృతి, సంప్రదాయాలు, ఆర్థిక వ్యత్యాసాల్లో మార్పులొచ్చాయి. దీని ఫలితంగా చారిత్రక కాల గమనంలో సర్కారు, రాయలసీమ, తెలంగాణ, తూర్పాంధ్ర అనే ప్రాంతీయ భావాలు చోటుచేసుకున్నాయి. దాని ఫలితంగా తెలుగు దేశంలో భిన్నత్వంలో ఏకత్వం లోపించింది. దక్షిణాపథంలో పశ్చిమ ప్రాంతంలో అనేక రాజవంశాలు తీరాంధ్రాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించాయి.
ముఖ్యంగా కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య ఉన్న ‘రాయచూర్ దోబ్’ (అంతర్వేది) ప్రాంతంపై పల్లవులు, పశ్చిమ -చాళుక్యులు, రాష్ర్ట కూటులు, చోళులు, కళ్యాణీ చాళుక్యులు, విజయనగర, బహమనీ రాజుల మధ్య అనేక సంఘర్షణలు జరిగాయి. ఈ దండయాత్రల వల్ల ద్రావిడ, కన్నడ, మరాఠా, కళింగ (ఒడిశా) ప్రజలు అధిక సంఖ్యలో వలస వచ్చి ఆంధ్రదేశంలో స్థిరపడ్డారు. ఫలితంగా ఆంధ్రజాతిలో భౌతికమైన వైవిధ్యం, సంస్కృతీ సంప్రదాయాలు సమ్మిళితం అయ్యాయి.
మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్రలో శాతవాహనుల యుగం నుంచి విజయనగర రాజుల వరకు, తూర్పు కనుమల్లో గోల్కొండ, కొండపల్లి, కొండవీడు, దేవరకొండ, గుత్తి, గండికోట, పెనుగొండ, మహేంద్రగిరి వంటి కొండ ప్రాంతాల్లో అనేక దుర్గాలు ఏర్పడ్డాయి. ఇవి కూడా కొంత వరకు ఆంధ్రదేశ రాజకీయ అనైక్యతకు దారితీశాయి.
ఈ దుర్గాలతోపాటు, గోదావరీ, కృష్ణానదీ తీర ప్రాంతాల్లో శ్రీ పర్వతం, శ్రీశైలం, యాదగిరి గుట్ట, అహోబిలం, సింహాచలం, విజయవాడ, తిరుపతి, ఉత్తరాంధ్ర ప్రాంతంలో సూదికొండ, పాపికొండ, శాలిహుండం, అరసవల్లి ఆదిత్యుడు, శ్రీకూర్మం, ముఖలింగం వంటి అనేక క్షేత్రాలు వెలిశాయి. ఈ క్షేత్రాలు ఒక విధంగా దేశ వ్యాప్తంగా సమైక్యానికి తోడ్పడ్డాయని చెప్పొచ్చు. దక్కను (దక్షిణాపథం) రాజ్యమేలిన రాజులు ప్రపంచ చరిత్రలో చోటు దక్కించుకొని, స్థూపాలు, చైత్యాలు, విహారాలు (బౌద్ధం), అనేక హిందూ, జైన ఆలయాలు నిర్మించి ప్రపంచ చరిత్రలో చిరస్మరణీయులయ్యారు.
ప్రముఖులు- ఆంధ్రకు చేసిన సేవలు..
ఆంధ్రులే కాకుండా, విదేశీయులు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను వేనోళ్ల కొనియాడారు. సంగీతం, సాహిత్యం, కట్టడాల నిర్మాణం మొదలగు సేవా ప్రక్రియలతో వారు నేటికీ వివిధ ప్రాంతాలలో ఆరాధనా మూర్తులుగా పూజించబడతారు. రాయలసీమ ప్రాంతంలో తమ పిల్లలకు మన్రోలప్ప, మన్రోలమ్మి అనే పేర్లు థామస్ మన్రో మీద ప్రేమను వ్యక్తీకరించుటకు గల కారణం.
వివిధ గ్రంథాలు, శాసనాలు, కైఫియత్లు ఆధారంగా వార్తా పత్రికల కథనాల ప్రకారం ఈ కింది మేథావులైన ఆంధ్రులు, విదేశీయులు ఆంధ్రదేశ చరిత్ర, సంస్కృతికి శక్తి వంచన లేకుండా సేవ చేశారు. అటువంటి వారిలో ఈ కింది ప్రముఖుల సేవ మరువలేనిది, చిరస్మరణీయమైంది. సువర్ణాక్షరాలతో లిఖించదగింది.
రాబర్ట్ బ్రూస్‌పుట్: చారిత్రక పూర్వ యుగాన్ని వెలుగులోనికి తీసుకుని వచ్చి వివరించారు. ఈయనను ‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్రి హిస్టరీ’ అంటారు.
ప్లీనీ: ‘నాచురల్ హిస్టరీ’ అనే గ్రంథాన్ని రాశారు. రోమ్ సంపద బంగారం రూపంలో భారతదేశానికి తరలిపోతుంది అని వాపోయారు.
టాలమీ: ‘గెడ్ టు జాగ్రఫీ’ అనే గ్రంథాన్ని రాశారు. ‘ట్రిలింగాన్’ అనే పదాన్ని వాడారు.
మెగస్తనీస్: ఆంధ్రులకు 30 దుర్గాలు (కోటలు) ఉన్నాయి అని తన ‘ఇండికా’ గ్రంథంలో రాశారు. ఇండికా గ్రీక్ భాషా గ్రంథం.
మార్కోపోలో: ‘ది ట్రావెల్స్’ అనే గ్రంథాన్ని రాశారు. ‘పయనీర్ అమాంగ్ ట్రావెలర్స్’ అని ఈయనకు పేరు. మోటుపల్లి ఓడరేవు ప్రత్యేకతను వివరించారు.
హుయాన్‌త్సాంగ్: వేంగీ చాళుక్య రాజ్యాన్ని గురించి తన గ్రంథం ‘సి-యూ-కీ’లో రాశారు. ఈయన వేంగి రాజు కుబ్జ విష్ణువర్థునునికి సమకాలీనుడు
ఇత్సింగ్: క్రీ.శ. 7వ శతాబ్ధంలో భారత్ వచ్చాడు. నాగార్జున కొండలో ‘స్ఫుహ్రుల్లేఖ’ గ్రంథాన్ని విద్యార్థులు వల్లెవేస్తూండేవారు అని రాశారు.
శ్రీకాకుళం జిల్లా
విజయనగరం జిల్లా
విశాఖపట్నం జిల్లా
తూర్పుగోదావరి జిల్లా
పశ్చిమగోదావరి జిల్లా
కృష్ణా జిల్లా
గుంటూరు జిల్లా
ప్రకాశం జిల్లా
చిత్తూరు జిల్లా
అనంతపురం జిల్లా
వైఎస్ఆర్ కడప జిల్లా
కర్నూలు జిల్లా
పార్టీ | పేరు |
---|---|
పాలకొండ | |
![]() |
విశ్వసరాయి కళావతి |
![]() |
సరవ చంటిబాబు |
![]() |
నిమ్మక జయకృష్ణ |
రాజాం | |
![]() |
డాక్టర్ తాలె రాజేష్ |
![]() |
కోండ్రు మురళి |
![]() |
కంబాల రాజవర్ధన్ |
పాతపట్నం | |
![]() |
రెడ్డి శాంతి |
![]() |
మామిడి గోవిందరావు |
![]() |
కొప్పురోతు వెంకటరావు |
ఎచ్చెర్ల | |
![]() |
గొర్లె కిరణ్‌కుమార్ |
![]() |
ఎన్. ఈశ్వరరావు |
![]() |
కరిమజ్జి మల్లేశ్వరరావు |
ఆముదాలవలస | |
![]() |
తమ్మినేని సీతారాం |
![]() |
కూన రవికుమార్ |
![]() |
సన్నపాల అన్నాజీరావు |
టెక్కలి | |
![]() |
దువ్వాడ శ్రీనివాస్ |
![]() |
అచ్చెన్నాయుడు |
![]() |
కిల్లి కృపారాణి |
శ్రీకాకుళం | |
![]() |
ధర్మాన ప్రసాదరావు |
![]() |
గొండు శంకర్ |
![]() |
పైడి నాగభూషణ్‌రావు |
నరసన్నపేట | |
![]() |
ధర్మాన కృష్ణదాస్ |
![]() |
బగ్గు రమణ మూర్తి |
![]() |
మంత్రి నరసింహమూర్తి |
పలాస | |
![]() |
సీదిరి అప్పలరాజు |
![]() |
గౌతు శిరీష |
![]() |
మజ్జి త్రినాథ్‌బాబు |
ఇచ్చాపురం | |
![]() |
పిరియ విజయ |
![]() |
బెందాళం అశోక్ |
![]() |
ఎం.చక్రవర్తిరెడ్డి |
పార్వతీపురం | |
![]() |
ఆలజంగి జోగారావు |
![]() |
బోనెల విజయ్ చంద్ర |
![]() |
బత్తిన మోహనరావు |
బొబ్బిలి | |
![]() |
వెంకట చిన అప్పలనాయుడు |
![]() |
ఆర్ఎస్వీకేకే రంగారావు (బేబి నాయన) |
![]() |
మరిపి విద్యాసాగర్ |
సాలూరు | |
![]() |
పీడిక రాజన్న దొర |
![]() |
గుమ్మడి సంధ్యారాణి |
![]() |
మువ్వల పుష్పారావు |
విజయనగరం | |
![]() |
కోలగట్ల వీరభద్ర స్వామి |
![]() |
అదితి గజపతిరాజు |
![]() |
సుంకరి సతీశ్ కుమార్ |
శృంగవరపుకోట | |
![]() |
కాడుబండి శ్రీనివాస రావు |
![]() |
కోళ్ల లలితకుమారి |
![]() |
గేదెల తిరుపతి |
చీపురుపల్లె | |
![]() |
బొత్స సత్యనారాయణ |
![]() |
కళా వెంకట్రావు |
![]() |
జమ్ము ఆదినారాయణ |
గజపతినగరం | |
![]() |
బొత్స అప్పల నర్సయ్య |
![]() |
కొండపల్లి శ్రీనివాస్ |
![]() |
దోలా శ్రీనివాస్ |
కురుపాం | |
![]() |
పాముల పుష్పశ్రీవాణి |
![]() |
తొయ్యక జగదీశ్వరి |
![]() |
మండంగి రమణ |
నెల్లిమర్ల | |
![]() |
బి. అప్పల నాయుడు |
![]() |
లోకం మాధవి |
![]() |
సరగడ రమేశ్‌కుమార్ |
పాయకరావుపేట | |
![]() |
కంబాల జోగులు |
![]() |
వంగలపూడి అనిత |
![]() |
బోని తాతారావు |
నర్సీపట్నం | |
![]() |
పి. ఉమాశంకర్ గణేష్ |
![]() |
చింతకాయల అయ్యన్నపాత్రుడు |
![]() |
రౌతుల శ్రీరామమూర్తి |
విశాఖ నార్త్ | |
![]() |
కె.కె. రాజు |
![]() |
పి. విష్ణు కుమార్ రాజు |
![]() |
లక్కరాజు రామారావు |
![]() |
లక్ష్మీనారాయణ |
విశాఖ వెస్ట్ | |
![]() |
అడారి ఆనంద్ కుమార్ |
![]() |
పీజీవీఆర్ నాయుడు |
![]() |
అత్తిలి విమల |
భీమిలి | |
![]() |
ముత్తంశెట్టి శ్రీనివాస్ |
![]() |
గంటా శ్రీనివాసరావు |
![]() |
అడ్డాల వెంకట వర్మరాజు |
చోడవరం | |
![]() |
కరణం ధర్మశ్రీ |
![]() |
కేఎస్ఎన్ఎస్ రాజు |
![]() |
జగత శ్రీనివాసరావు |
విశాఖ సౌత్ | |
![]() |
వాసుపల్లి గణేష్ కుమార్ |
![]() |
వంశీకృష్ణ యాదవ్ |
![]() |
వాసుపల్లి సంతోష్ |
విశాఖ ఈస్ట్ | |
![]() |
ఎం.వి.వి. సత్యనారాయణ |
![]() |
వెలగపూడి రామకృష్ణబాబు |
![]() |
గుత్తుల శ్రీనివాసరావు |
యలమంచిలి | |
![]() |
రమణమూర్తి రాజు |
![]() |
సుందరపు విజయకుమార్ |
![]() |
తనకాల నర్సింగ్ రావు |
మాడుగుల | |
![]() |
బండారు సత్యనారాయణమూర్తి |
![]() |
ఈర్ల అనురాధ |
![]() |
బీబీఎస్ శ్రీనివాసరావు |
అనకాపల్లి | |
![]() |
మలసాల భరత్ |
![]() |
కొణతాల రామకృష్ణ |
![]() |
ఇల్లా రామ గంగాధరరావు |
గాజువాక | |
![]() |
గుడివాడ అమర్నాధ్ |
![]() |
పల్లా శ్రీనివాసరావు |
![]() |
లక్కరాజు రామారావు |
పెందుర్తి | |
![]() |
అన్నంరెడ్డి అదీప్ రాజు |
![]() |
పంచకర్ల రమేశ్ |
![]() |
పిరిడి భగత్ |
పాడేరు | |
![]() |
ఎం. విశ్వేశ్వర రాజు |
![]() |
గిడ్డి ఈశ్వరి |
![]() |
శటక బుల్లిబాబు |
అరకులోయ | |
![]() |
రేగం మత్స్యలింగం |
![]() |
పాంగి రాజారావు |
![]() |
శెట్టి గంగాధరస్వామి |
పి.గన్నవరం | |
![]() |
విప్పర్తి వేణుగోపాల్ |
![]() |
గిడ్డి సత్యనారాయణ |
![]() |
కొండేటి చిట్టిబాబు |
అమలాపురం | |
![]() |
పినిపె విశ్వరూప్ |
![]() |
అయితాబత్తుల ఆనందరావు |
![]() |
ఐతాబత్తుల సుభాషిణి |
రాజోలు | |
![]() |
గొల్లపల్లి సూర్యారావు |
![]() |
దేవవరప్రసాద్ |
![]() |
ఎస్. ప్రసన్నకుమార్ |
ముమ్మిడివరం | |
![]() |
పొన్నాడ వెంకట సతీష్ కుమార్ |
![]() |
దాట్ల సుబ్బరాజు |
![]() |
పాలెపు ధర్మారావు |
కొత్తపేట | |
![]() |
చిర్ల జగ్గిరెడ్డి |
![]() |
బండారు సత్యానంద రావు |
![]() |
రౌతు ఈశ్వరరావు |
రాజానగరం | |
![]() |
జక్కంపూడి రాజా |
![]() |
బత్తుల బలరామకృష్ణ |
![]() |
ముండ్రు వెంకట శ్రీనివాస్ |
రామచంద్రాపురం | |
![]() |
పిల్లి సూర్యప్రకాష్ |
![]() |
వాసంశెట్టి సుభాష్ |
![]() |
కోట శ్రీనివాసరావు |
ప్రత్తిపాడు | |
![]() |
వరుపుల సుబ్బారావు |
![]() |
వరుపుల సత్యప్రభ |
![]() |
ఎన్వీవీ సత్యనారాయణ |
తుని | |
![]() |
దాడిశెట్టి రాజా |
![]() |
యనమల దివ్య |
![]() |
జి. శ్రీనివాసరావు |
పిఠాపురం | |
![]() |
వంగ గీత |
![]() |
పవన్ కల్యాణ్ |
![]() |
ఎం. సత్యానందరావు |
పెద్దాపురం | |
![]() |
దావులూరి దొరబాబు |
![]() |
నిమ్మకాయల చినరాజప్ప |
![]() |
తుమ్మల దొరబాబు |
రాజమండ్రి రూరల్ | |
![]() |
చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ |
![]() |
గోరంట్ల బుచ్చయ్య చౌదరి |
![]() |
బాలేపల్లి మురళీధర్ |
అనపర్తి | |
![]() |
డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి |
![]() |
శివకృష్ణంరాజు |
![]() |
డా. యెల్ల శ్రీనివాసరావు |
జగ్గంపేట | |
![]() |
తోట నర్సింహ్మం |
![]() |
జ్యోతుల వెంకట అప్పారావు (నెహ్రూ) |
![]() |
మారోతి వీవీ గణేశ్వరరావు |
మండపేట | |
![]() |
తోట త్రిమూర్తులు |
![]() |
వేగుళ్ల జోగేశ్వరరావు |
![]() |
కామన ప్రభాకరరావు |
కాకినాడ రూరల్ | |
![]() |
కురసాల కన్నబాబు |
![]() |
పంతం నానాజీ |
![]() |
పిల్లి సత్యలక్ష్మి |
రాజమండ్రి అర్బన్ | |
![]() |
మార్గాని భరత్‌రామ్ |
![]() |
ఆదిరెడ్డి వాసు |
![]() |
బోడ లక్ష్మీ వెంకట ప్రసన్న |
కాకినాడ అర్భన్ | |
![]() |
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి |
![]() |
వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) |
![]() |
చెక్క నూకరాజు |
రంపచోడవరం | |
![]() |
నాగులపల్లి ధనలక్ష్మీ |
![]() |
మిర్యాల శిరీష |
![]() |
లోతా రామారావు |
గోపాలపురం | |
![]() |
తానేటి వనిత |
![]() |
మద్దిపాటి వెంకటరాజు |
![]() |
ఎస్. మార్టిన్ లూథర్ |
చింతలపూడి | |
![]() |
కంభం విజయరాజు |
![]() |
సోంగ రోషన్ |
![]() |
వున్నమట్ల ఎలీజ |
కొవ్వూరు | |
![]() |
తలారి వెంకట్రావు |
![]() |
ముప్పిడి వెంకటేశ్వరరావు |
![]() |
అరిగెల అరుణ కుమారి |
దెందులూరు | |
![]() |
కొఠారు అబ్యయ్య చౌదరి |
![]() |
చింతమనేని ప్రభాకర్ |
![]() |
ఆలపాటి నర్సింహమూర్తి |
ఆచంట | |
![]() |
సీహెచ్ శ్రీరంగనాథ్ రాజు |
![]() |
పితాని సత్యనారాయణ |
![]() |
నెక్కంటి వెంకట సత్యనారాయణ |
పాలకొల్లు | |
![]() |
గుడాల శ్రీహరి గోపాలరావు |
![]() |
నిమ్మల రామానాయుడు |
![]() |
కొలకలూరి అర్జునరావు |
నిడదవోలు | |
![]() |
జి. శ్రీనివాస నాయుడు |
![]() |
కందుల దుర్గేష్ |
![]() |
పెద్దిరెడ్డి సుబ్బారావు |
పోలవరం | |
![]() |
తెల్లం రాజ్యలక్ష్మి |
![]() |
చిర్రి బాలరాజు |
![]() |
సృజన దువ్వెల |
ఉంగుటూరు | |
![]() |
పుప్పాల వాసు బాబు |
![]() |
పత్సమట్ల ధర్మరాజు |
![]() |
పాతపాటి హరి కుమారరాజు |
తాడేపల్లిగూడెం | |
![]() |
కొట్టు సత్యన్నారాయణ |
![]() |
బొలిశెట్టి శ్రీనివాస్ |
![]() |
మర్నీది శేఖర్ |
నర్సాపురం | |
![]() |
ముదునూరి ప్రసాదరాజు |
![]() |
బొమ్మిడి నాయకర్ |
![]() |
కానూరి ఉదయ భాస్కర కృష్ణప్రసాద్ |
తణుకు | |
![]() |
కారుమూరి నాగేశ్వరరావు |
![]() |
అరిమిల్లి రాధాకృష్ణ |
![]() |
కడలి రామారావు |
ఏలూరు | |
![]() |
ఆళ్ల నాని |
![]() |
బడేటి రాధాకృష్ణ |
![]() |
బండి వెంకటేశ్వరరావు |
భీమవరం | |
![]() |
గ్రంధి శ్రీనివాస్ |
![]() |
పులపర్తి రామాంజనేయులు |
![]() |
అంకెం సీతారాము |
ఉండి | |
![]() |
పి.వి.ఎల్. నర్సింహరాజు |
![]() |
రఘురామకృష్ణరాజు |
![]() |
వేగేశ వెంకట గోపాలకృష్ణమ్ |
తిరువూరు | |
![]() |
నల్లగట్ల స్వామి దాస్ |
![]() |
కొలికపూడి శ్రీనివాస్ |
![]() |
లాం తాంతియా కుమారి |
పామర్రు | |
![]() |
కైలే అనిల్ కుమార్ |
![]() |
వర్ల కుమార రాజ |
![]() |
డీవై దాస్ |
నందిగామ | |
![]() |
మొండితోక జగన్నోహన్ రావు |
![]() |
తంగిరాల సౌమ్య |
![]() |
మందా వజ్రయ్య |
నూజివీడు | |
![]() |
మేకా వెంకట ప్రతాప అప్పారావు |
![]() |
కొలుసు పార్థసారథి |
![]() |
మరీదు కృష్ణ |
జగ్గయ్యపేట | |
![]() |
సామినేని ఉదయ భాను |
![]() |
శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య |
![]() |
కర్నాటి అప్పారావు |
మైలవరం | |
![]() |
సర్నాల తిరుపతిరావు |
![]() |
వసంత వెంకట కృష్ణప్రసాద్ |
![]() |
బొర్రా కిరణ్ |
గన్నవరం | |
![]() |
వల్లభనేని వంశీ మోహన్ |
![]() |
యార్లగడ్డ వెంకట్రావు |
![]() |
కళ్లం వెంకటేశ్వరరావు |
గుడివాడ | |
![]() |
కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) |
![]() |
వెనిగండ్ల రాము |
![]() |
వడ్డాది గోవిందరావు |
అవనిగడ్డ | |
![]() |
సింహద్రి రమేష్ బాబు |
![]() |
మండలి బుద్దప్రసాద్ |
![]() |
అందే శ్రీరామమూర్తి |
పెనమలూరు | |
![]() |
జోగి రమేష్ |
![]() |
బోడె ప్రసాద్ |
![]() |
ఎలిశాల సుబ్రహ్మణ్యం |
కైకలూరు | |
![]() |
దూలం నాగేశ్వర రావు |
![]() |
కామినేని శ్రీనివాసరావు |
![]() |
బొడ్డు నోబెల్ |
పెడన | |
![]() |
ఉప్పల రాము |
![]() |
కాగిత కృష్ణ ప్రసాద్ |
![]() |
శొంటి నాగరాజు |
విజయవాడ వెస్ట్ | |
![]() |
షేక్ ఆసిఫ్ |
![]() |
సుజనా చౌదరి |
![]() |
జి.కోటేశ్వరరావు |
మచిలీపట్నం | |
![]() |
పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) |
![]() |
కొల్లు రవీంద్ర |
![]() |
అబ్దుల్ మతీన్ |
విజయవాడ సెంట్రల్ | |
![]() |
వెల్లంపల్లి శ్రీనివాసరావు |
![]() |
బోండా ఉమా |
![]() |
చిగురుపాటి బాబూరావు |
విజయవాడ ఈస్ట్ | |
![]() |
దేవినేని అవినాష్ |
![]() |
గద్దె రామ్మోహన రావు |
![]() |
పొనుగుపాటి నాంచారయ్య |
వేమూరు | |
![]() |
వరికూటి అశోక్ కుమార్ |
![]() |
నక్కా ఆనంద్‌బాబు |
![]() |
బూర్గా సుబ్బారావు |
తాడికొండ | |
![]() |
మేకపాటి సుచరిత |
![]() |
తెనాలి శ్రవణ్ కుమార్ |
![]() |
మంచాల సుశీల్‌రాజా |
ప్రత్తిపాడు | |
![]() |
బాలసాని కిరణ్ కుమార్ |
![]() |
బూర్ల రామాంజినేయులు |
![]() |
కె.వినయ్ కుమార్ |
పెదకూరపాడు | |
![]() |
నంబూరి శంకర్రావు |
![]() |
భాష్యం ప్రవీణ్ |
![]() |
పమిడి నాగేశ్వరరావు |
మంగళగిరి | |
![]() |
మురుగుడు లావణ్య |
![]() |
నారా లోకేశ్ |
![]() |
జొన్నా శివ శంకర్ |
పొన్నూరు | |
![]() |
అంబటి మురళి |
![]() |
ధూళిపాళ్ల నరేంద్ర |
![]() |
జక్కా రవీంద్రనాథ్ |
తెనాలి | |
![]() |
అన్నాబత్తుని శివకుమార్ |
![]() |
నాదెండ్ల మనోహర్ |
సత్తెనపల్లి | |
![]() |
అంబటి రాంబాబు |
![]() |
కన్నా లక్ష్మినారాయణ |
![]() |
చంద్రపాల్ చుక్కా |
చిలకలూరిపేట | |
![]() |
కావటి మనోహర్ నాయుడు |
![]() |
ప్రత్తిపాటి పుల్లారావు |
![]() |
మద్దుల రాధాకృష్ణ |
వినుకొండ | |
![]() |
బొల్లా బ్రహ్మ నాయుడు |
![]() |
జీవీ ఆంజనేయులు |
![]() |
చెన్నా శ్రీనివాసరావు |
బాపట్ల | |
![]() |
కోన రఘుపతి |
![]() |
వి.నరేంద్ర వర్మ |
![]() |
గంటా అంజిబాబు |
నరసరావుపేట | |
![]() |
డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి |
![]() |
చదలవాడ అరవిందబాబు |
![]() |
షేక్ మహబూబ్ బాషా |
రేపల్లె | |
![]() |
డా. ఈవూరు గణేష్ |
![]() |
అనగాని సత్యప్రసాద్ |
![]() |
మోపిదేవి శ్రీనివాసరావు |
గురజాల | |
![]() |
కాసు మహేష్ రెడ్డి |
![]() |
యరపతినేని శ్రీనివాసరావు |
![]() |
టి.యలమందరెడ్డి |
మాచెర్ల | |
![]() |
పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి |
![]() |
జూలకంటి బ్రహ్మానందరెడ్డి |
![]() |
వై. రామచంద్రారెడ్డి |
గుంటూరు ఈస్ట్ | |
![]() |
షేక్ నూరి ఫాతిమా |
![]() |
మహ్మద్ నజీర్ |
![]() |
షేక్ మస్తాన్ వలీ |
గుంటూరు వెస్ట్ | |
![]() |
విడదల రజిని |
![]() |
పిడుగురాళ్ల మాధవి |
![]() |
రాచకొండ జాన్‌బాబు |
సంతనూతలపాడు | |
![]() |
మేరుగు నాగార్జున |
![]() |
బొమ్మాజి నిరంజన్ విజయ్‌కుమార్ |
![]() |
విజేష్ రాజు పాలపర్తి |
కొండపి | |
![]() |
ఆదిమూలపు సురేష్ |
![]() |
డోలా బాల వీరాంజనేయస్వామి |
![]() |
పసుమర్తి సుధాకర్ |
అద్దంకి | |
![]() |
పాణెం చిన హనిమిరెడ్డి |
![]() |
గొట్టిపాటి రవికుమార్ |
![]() |
అడుసుమిల్లి కిశోర్‌బాబు |
పర్చూరు | |
![]() |
ఎడం బాలాజీ |
![]() |
ఏలూరి సాంబశివరావు |
![]() |
నల్లగోర్ల శివ శ్రీలక్ష్మి జ్యోతి |
ఎర్రగొండపాలెం | |
![]() |
తాటిపర్తి చంద్రశేఖర్ |
![]() |
గూడూరి ఎరిక్సన్ బాబు |
![]() |
డా. బి.అజితా రావు |
దర్శి | |
![]() |
బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి |
![]() |
గొట్టిపాటి లక్ష్మి |
![]() |
పొట్లూరి కొండారెడ్డి |
కందుకూరు | |
![]() |
బుర్రా మధుసూదన్ యాదవ్ |
![]() |
ఇంటూరి నాగేశ్వరరావు |
![]() |
సయీద్ గౌస్ మొహిద్దీన్ |
మార్కాపురం | |
![]() |
అన్నా రాంబాబు |
![]() |
కందుల నారాయణ రెడ్డి |
![]() |
సయ్యద్ జావేద్ అన్వర్ |
కనిగిరి | |
![]() |
దద్దాల నారాయణ యాదవ్ |
![]() |
ముక్కు ఉగ్రనరసింహారెడ్డి |
![]() |
సయ్యద్ జావేద్ అన్వర్ |
ఒంగోలు | |
![]() |
బాలినేని శ్రీనివాస రెడ్డి |
![]() |
దామచర్ల జనార్దనరావు |
![]() |
తుర్కపల్లి నాగలక్ష్మి |
గిద్దలూరు | |
![]() |
కె. నాగార్జున రెడ్డి |
![]() |
అశోక్ రెడ్డి |
![]() |
పగడాల పెద్ద రంగస్వామి |
చీరాల | |
![]() |
కరణం వెంకటేశ్ |
![]() |
మద్దులూరి మాలకొండయ్య యాదవ్ |
![]() |
ఆమంచి కృష్ణమోహన్ |
సూళ్లూరుపేట | |
![]() |
కిలివేటి సంజీవయ్య |
![]() |
నెలవేల విజయశ్రీ |
![]() |
చందనమూడి శివ |
గూడూరు | |
![]() |
మెరిగ మురళీధర్ |
![]() |
పాశం సునీల్‌కుమార్ |
![]() |
డాక్టర్. యు రామకృష్ణారావు |
వెంకటగిరి | |
![]() |
నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి |
![]() |
కురుగొండ్ల రామకృష్ణ |
![]() |
పంటా శ్రీనివాసులు |
సర్వేపల్లి | |
![]() |
కాకాణి గోవర్ధన్ రెడ్డి |
![]() |
సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి |
![]() |
పూల చంద్రశేఖర్ |
కావలి | |
![]() |
రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి |
![]() |
కావ్య కృష్ణారెడ్డి |
![]() |
పొదలకూరి కల్యాణ్ |
కోవూరు | |
![]() |
నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి |
![]() |
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి |
![]() |
నారపరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి |
ఆత్మకూరు | |
![]() |
మేకపాటి విక్రమ్ రెడ్డి |
![]() |
ఆనం రాంనారాయణ రెడ్డి |
![]() |
చెవూరు శ్రీధరరెడ్డి |
ఉదయగిరి | |
![]() |
మేకపాటి రాజ్‌గోపాల్ రెడ్డి |
![]() |
కాకర్ల సురేశ్ |
![]() |
సోము అనిల్ కుమార్‌రెడ్డి |
నెల్లూరు రూరల్ | |
![]() |
ఆదాల ప్రభాకర్ రెడ్డి |
![]() |
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి |
![]() |
షేక్ ఫయాజ్ |
నెల్లూరు అర్బన్ | |
![]() |
ఎం.డి. ఖలీల్ అహ్మద్ |
![]() |
పొంగూరు నారాయణ |
![]() |
మూలం రమేశ్ |
బద్వేలు | |
![]() |
డాక్టర్ దాసరి సుధ |
![]() |
బొజ్జా రోషన్న |
![]() |
నీరుగట్టు దొర విజయజ్యోతి |
కోడూర్ | |
![]() |
కె. శ్రీనివాసులు |
![]() |
అరవ శ్రీధర్ |
![]() |
గోసాల దేవి |
మైదుకూరు | |
![]() |
ఎస్. రఘురామి రెడ్డి |
![]() |
పుట్టా సుధాకర్ యాదవ్ |
![]() |
గుండ్లకుంట శ్రీరాములు |
కమలాపురం | |
![]() |
పి. రవీంద్రనాథ్ రెడ్డి |
![]() |
పుత్తా చైతన్య రెడ్డి |
![]() |
గాలి చంద్ర |
రాజంపేట | |
![]() |
ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి |
![]() |
సుగవాసి సుబ్రహ్మణ్యం |
![]() |
బుక్కే విశ్వనాథ నాయక్ |
జమ్మలమడుగు | |
![]() |
ఎం. సుధీర్ రెడ్డి |
![]() |
ఆదినారాయణరెడ్డి |
![]() |
పాముల బ్రహ్మానందరెడ్డి |
పులివెందుల | |
![]() |
వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి |
![]() |
మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి |
![]() |
మూలంరెడ్డి ధ్రువకుమార్‌రెడ్డి |
ప్రొద్దుటూరు | |
![]() |
రాచమల్లు శివప్రసాద్ రెడ్డి |
![]() |
వరదరాజుల రెడ్డి |
![]() |
షేక్ పూల మహ్మద్ నజీర్ |
కడప | |
![]() |
అంజాద్ బాషా |
![]() |
మాధవిరెడ్డి |
![]() |
తుమన్ ఖల్యాల్ అజల్ అలీఖాన్ |
రాయచోటి | |
![]() |
గడికోట శ్రీకాంత్ రెడ్డి |
![]() |
మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి |
![]() |
షేక్ అల్లాబక్ష్ |
నందికొట్కూరు | |
![]() |
డాక్టర్ దారా సుధీర్ |
![]() |
గిత్తా జయసూర్య |
![]() |
తొగురు ఆర్థర్ |
కోడుమూరు | |
![]() |
ఆదిమూలపు సతీష్ |
![]() |
బొగ్గుల దస్తగిరి |
![]() |
పరిగెళ్ల మురళీకృష్ణ |
ఆళ్లగడ్డ | |
![]() |
గంగుల బ్రిజేంద్ర రెడ్డి |
![]() |
భూమా అఖిలప్రియ |
![]() |
బి.హుస్సేన్ బాష |
శ్రీశైలం | |
![]() |
శిల్పా చక్రపాణిరెడ్డి |
![]() |
బుడ్డా రాజశేఖర్‌రెడ్డి |
![]() |
అజర్ సయ్యద్ ఇస్మాయిల్ |
బనగానపల్లె | |
![]() |
కాటసాని రామిరెడ్డి |
![]() |
బీసీ జనార్దనరెడ్డి |
![]() |
గూటం పుల్లయ్య |
పాణ్యం | |
![]() |
కాటసాని రామ్‌భూపాల్ రెడ్డి |
![]() |
గౌరు చరితా రెడ్డి |
![]() |
గౌస్ దేశాయ్ |
ఆలూరు | |
![]() |
బి. విరూపాక్షి |
![]() |
వీరభద్ర గౌడ్ |
![]() |
నవీన్ కిషోర్ ఆరకట్ల |
ఎమ్మిగనూరు | |
![]() |
బుట్టా రేణుక |
![]() |
జయనాగేశ్వర రెడ్డి |
![]() |
మరుముళ్ల ఖాసిం వలీ |
ఆదోని | |
![]() |
వై. సాయిప్రసాద్ రెడ్డి |
![]() |
పీవీ పార్థసారధి |
![]() |
గొల్ల రమేశ్ |
కర్నూలు | |
![]() |
ఎం.డి. ఇంతియాజ్ |
![]() |
టీజీ భరత్ |
![]() |
షేక్ జిలానీ బాషా |
నంద్యాల | |
![]() |
శిల్పా రవిచంద్రా కిషోర్ రెడ్డి |
![]() |
ఎన్ఎండీ ఫరూక్ |
![]() |
గోకుల కృష్ణారెడ్డి |
పత్తికొండ | |
![]() |
కంగాటి శ్రీదేవి |
![]() |
కేఈ శ్యాంబాబు |
![]() |
పి.రామచంద్రయ్య |
డోన్ | |
![]() |
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి |
![]() |
కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి |
![]() |
గార్లపాటి మద్దులేటి స్వామి |
మంత్రాలయం | |
![]() |
వై. బాలనాగిరెడ్డి |
![]() |
రాఘవేంద్ర రెడ్డి |
![]() |
పి.ఎస్.మురళీ కృష్ణరాజు |
మడకశిర | |
![]() |
ఈర లక్కప్ప |
![]() |
ఎంఎస్ రాజు |
![]() |
కరికెర సుధాకర్ |
శింగనమల | |
![]() |
మన్నెపాకుల వీరాంజనేయులు |
![]() |
బండారు శ్రావణి శ్రీ |
![]() |
సాకె శైలజానాథ్ |
కల్యాణదుర్గం | |
![]() |
తలారి రంగయ్య |
![]() |
అమిలినేని సురేంద్రబాబు |
![]() |
పి.రాంభూల్‌రెడ్డి |
ఉరవకొండ | |
![]() |
వై. విశ్వేశ్వర రెడ్డి |
![]() |
పయ్యావుల కేశవ్ |
![]() |
వై.మధుసూదన్ రెడ్డి |
రాప్తాడు | |
![]() |
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి |
![]() |
పరిటాల సునీత |
![]() |
ఆది ఆంధ్రా శంకరయ్య |
పెనుకొండ | |
![]() |
కె.వి. ఉషశ్రీ చరణ్ |
![]() |
కురుబ సవిత |
![]() |
నరసింహప్ప |
తాడిపత్రి | |
![]() |
కేతిరెడ్డి పెద్దా రెడ్డి |
![]() |
జేసీ అస్మిత్ రెడ్డి |
![]() |
గుజ్జల నాగిరెడ్డి |
గుంతకల్లు | |
![]() |
వై. వెంకట రామిరెడ్డి |
![]() |
గుమ్మనూరు జయరామ్ |
![]() |
కావలి ప్రభాకర్ |
రాయదుర్గం | |
![]() |
మెట్టు గోవింద రెడ్డి |
![]() |
కాలవ శ్రీనివాసులు |
![]() |
ఎంబీ చిన్న అప్పయ్య |
హిందూపురం | |
![]() |
టి.ఎన్. దీపిక |
![]() |
నందమూరి బాలకృష్ణ |
![]() |
మహ్మద్ హుస్సేన్ ఇనయతుల్లా |
పుట్టపర్తి | |
![]() |
దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి |
![]() |
పల్లె సింధూరా రెడ్డి |
![]() |
మధుసూదన్ రెడ్డి |
ధర్మవరం | |
![]() |
కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి |
![]() |
వై.సత్యకుమార్ |
![]() |
రంగన అశ్వర్థ నారాయణ |
కదిరి | |
![]() |
మక్బూల్ అహ్మద్ |
![]() |
కందికుంట వెంకట ప్రసాద్ |
![]() |
కేఎస్ షానవాజ్ |
అనంతపురం అర్బన్ | |
![]() |
అనంత వెంకటరామి రెడ్డి |
![]() |
దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ |
![]() |
సి.జాఫర్ |
సత్యవేడు | |
![]() |
నూకతోటి రాజేష్ |
![]() |
కోనేటి ఆదిమూలం (ఎస్సీ) |
![]() |
బాలగురువం బాబు |
గంగాధర నెల్లూరు | |
![]() |
కృపా లక్ష్మీ |
![]() |
డాక్టర్ వీఎం. థామస్ |
![]() |
డి. రమేష్ బాబు |
పూతలపట్టు | |
![]() |
డాక్టర్ సునీల్ కుమార్ |
![]() |
డాక్టర్ కలికిరి మురళీ మోహన్ |
![]() |
ఎం.ఎస్. బాబు |
నగరి | |
![]() |
ఆర్కే రోజా |
![]() |
గాలి భానుప్రకాశ్ |
![]() |
పోచారెడ్డి రాకేశ్ రెడ్డి |
శ్రీకాళహస్తి | |
![]() |
బియ్యపు మధుసూదన్ రెడ్డి |
![]() |
బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి |
![]() |
డా. రాజేశ్‌నాయుడు పోతుగుంట |
చిత్తూరు | |
![]() |
ఎం. విజయానందరెడ్డి |
![]() |
గురజాల జగన్ మోహన్ |
![]() |
జి.తికారామ్ |
చంద్రగిరి | |
![]() |
చెవిరెడ్డి మోహిత్ రెడ్డి |
![]() |
పులివర్తి వెంకట మణి ప్రసాద్ (నాని) |
![]() |
కనుపర్తి శ్రీనివాసులు |
పలమనేరు | |
![]() |
ఎన్. వెంకటే గౌడ |
![]() |
ఎన్.అమర్నాథ్రెడ్డి |
![]() |
బి. శివశంకర్ |
కుప్పం | |
![]() |
కే జే భరత్ |
![]() |
నారా చంద్రబాబు నాయుడు |
![]() |
ఆవుల గోవిందరాజులు (ఆవుల గోపి) |
పుంగనూరు | |
![]() |
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి |
![]() |
చల్లా రామచంద్రా రెడ్డి (బాబు) |
![]() |
డా. జి. మురళీ మోహన్ యాదవ్ |
పీలేరు | |
![]() |
చింతల రాంచంద్రారెడ్డి |
![]() |
నల్లారి కిశోర్‌కుమార్ రెడ్డి |
![]() |
బి. సోమశేఖర్ రెడ్డి |
మదనపల్లె | |
![]() |
నిస్సార్ అహ్మద్ |
![]() |
షాజహాన్ బాషా |
![]() |
మల్లెల పవన్ కుమార్‌రెడ్డి |
తంబళ్లపల్లె | |
![]() |
పెద్దిరెడ్డి ద్వారకానాధ్ రెడ్డి |
![]() |
కె. జయచంద్రారెడ్డి |
![]() |
ఎం.ఎన్. చంద్రశేఖర్‌రెడ్డి |
తిరుపతి | |
![]() |
భూమన అభినయ్ రెడ్డి |
![]() |
ఆరణి శ్రీనివాసులు |
![]() |
పి.మురళీ |
అరకు | |
శ్రీకాకుళం | |
విజయనగరం | |
విశాఖపట్నం | |
అనకాపల్లి | |
కాకినాడ | |
అమలాపురం | |
రాజమండ్రి | |
నరసాపురం | |
ఏలూరు | |
మచిలీపట్నం | |
విజయవాడ | |
గుంటూరు | |
నరసరావుపేట | |
బాపట్ల | |
ఒంగోలు | |
నంద్యాల | |
కర్నూలు | |
అనంతపురం | |
హిందూపురం | |
కడప | |
నెల్లూరు | |
తిరుపతి | |
రాజంపేట | |
చిత్తూరు |