Advertisement
నియోజకవర్గం ముఖచిత్రం

యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గ స్వరూపం

నియోజకవర్గ స్వరూపం: ఈ నియోజకవర్గం నాలుగు మండలాల పరిధిలో ఉంది. ఒక మున్సిపాలిటీ కూడా దీనిలో అంతర్భాగం. యలమంచిలి మున్సిపాలిటీ, యలమంచిలి మండలం, రాంబిల్లి మండలం, మునగపాక మండలం, అచ్యుతాపురం మండలం.

విస్తీర్ణం: 1333 హెక్టార్లు

ఓటర్లు: మొత్తం ఓట్లు 300097 -యలమంచిలి నియోజక వర్గం ప్రధానంగా ప్రభావితం చేసే కులాలు కాపు, వెలమ, గవర, క్షత్రియులు.. అధిక శాతం ఉన్న కాపు సామాజిక వర్గం, వెలమ సామాజిక వర్గాలు బలపరిచే అభ్యర్థులకే గెలుపు అవకాశాలు ఉంటాయి. యలమంచిలి, మునగపాక మండలాల్లో అధికంగా ఉండే గవర సామాజిక వర్గ నేతల ఓట్లు కూడా కీలకమే.

భౌగోళిక పరిస్థితులు: యలమంచిలిలో పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. వరి, కొబ్బరి ప్రధాన పంటలుగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా, యలమంచిలి మండలంలోని గ్రామం, జనగణన పట్టణం యలమంచిలి మండలానికి ప్రధాన కేంద్రం. ఇది సమీప పట్టణమైన పాలకొల్లు నుండి 9 కి. మీ. దూరంలో ఉంది.


సామాజిక సమీకరణాలు

నియోజకవర్గం
పేరు యలమంచిలి
జిల్లా విశాఖపట్నం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
మొత్తం ఓటర్ల సంఖ్య 300,097
పురుషులు 149,547
మహిళలు 150,545
గత ఎన్నికల ఫలితాలు
Advertisement