Advertisement
నియోజకవర్గం ముఖచిత్రం

మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గ స్వరూపం

నియోజకవర్గ స్వరూపం: నియోజకవర్గంలో మాడుగుల, చీడికాడ, కె. కోటపాడు, దేవరాపల్లి మండలాలున్నాయి. ఈ నియోజకవర్గంలో153 గ్రామాలు. నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో మూడు మండలాల్లో కోప్పుల వెలమ సామాజిక వర్గం వారు అత్యధికంగా ఉన్నారు. దీంతో ఈ సామాజిక వర్గం నుంచి అత్యధికంగా శాసన సభ్యులుగా ఎన్నుక కాబడుతున్నారు.  

విస్తీర్ణం:

ఓటర్లు: మొత్తం ఓట్లు 215571

 

భౌగోళిక పరిస్థితులు: ఈ నియోజకవర్గ సరిహద్దులు తూర్పున పెందుర్తి నియోజకవర్గంలో సబ్బవరం, పడమరన అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గం, ఉత్తరాన విజయనగరం జిల్లా ఎస్‌.కోట, దక్షిణాన చోడవరం నియోజకవర్గం రావకమతం, బుచ్చయ్యపేట మండలాలున్నాయి. నియోజకవర్గంలో ప్రజలంతా ప్రధాన వృత్తి వ్యవసాయం కావడంతో ఇక్కడ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చే అభ్యర్థినే శాసన సభ్యునిగా ఎన్నుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు.


సామాజిక సమీకరణాలు

నియోజకవర్గం
పేరు మాడుగుల
జిల్లా విశాఖపట్నం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
మొత్తం ఓటర్ల సంఖ్య 215,571
పురుషులు 104,981
మహిళలు 110,584
గత ఎన్నికల ఫలితాలు
Advertisement