Advertisement
నియోజకవర్గం ముఖచిత్రం

పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ స్వరూపం

నియోజకవర్గ స్వరూపం: పాయకరావుపేట నియోజకవర్గంలో నాలుగు మండలాలున్నాయి. నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్‌రాయవరం, కోటవురట్ల. 2019లో వైఎస్సార్‌సీపీ తరపున  గొల్ల బాబూరావు  విజయం సాధించారు. టీడీపీ కంచుకోటకు 2009 నుంచి బ్రేక్‌ పడింది.

విస్తీర్ణం:

 

ఓటర్లు: మొత్తం ఓట్లు 204516. (పోలింగ్‌ కేంద్రాలు 292. యాదవులు 27వేలు, మత్య్సకారులు 25వేలు, కొప్పల వెలమ 20వేలు, గీతకార్మికులు 10వేలు, దేవాంగులు 7500, గవరలు 5000, క్షత్రియులు 6500, రెడ్లు 4000, ముస్లీంలు 2500, బ్రాహ్మణులు 2000, రెల్లిలు 2500 మంది ఉన్నారు. ఈ నియోజకవర్గంలో విజయావకాశాలు కాపులు, బీసీలపై ఆధారపడి ఉంటుంది.)

 

భౌగోళిక పరిస్థితులు: నియోజకవర్గం అనకాపల్లి జిల్లాలో ఉంది.తూర్పుగా యలమంచిలినియోజకవర్గం,  దక్షిణంగా బంగాళాఖాతం, ఉత్తరంగా నర్సీపట్నం నియోజకవర్గం, పడమర కాకినాడ జిల్లాకు చెందిన  తునినియోజకవర్గం ఉన్నాయి.


సామాజిక సమీకరణాలు

నియోజకవర్గం
పేరు పాయకరావుపేట
జిల్లా విశాఖపట్నం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
మొత్తం ఓటర్ల సంఖ్య 204,516
పురుషులు 99,772
మహిళలు 104,735
గత ఎన్నికల ఫలితాలు
Advertisement