Advertisement
నియోజకవర్గం ముఖచిత్రం

పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ స్వరూపం

నియోజకవర్గ స్వరూపం: ఈ నియోజకవర్గం పౌర సౌకర్యాలకు బాధ్యత వహించే గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంది. ఈ ప్రాంతాన్ని జిల్లాలో ప్రధాన నివాస, వాణిజ్య ప్రాంతంగా పరిగణిస్తారు. పెందుర్తి మండలానికి, శాసనసభ నియోజక వర్గానికి ప్రధాన కేంద్రం. విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గంలోని, పెందుర్తి శాసనసభ నియోజకవర్గంగా నిర్వహించబడుతుంది. ఇది విశాఖపట్నం రెవెన్యూ డివిజను పరిధికి చెందిన ప్రాంతం.

విస్తీర్ణం:

ఓటర్లు: మొత్తం ఓట్లు 211366. (ఓటరు జాబితా ప్రకారం దాదాపు 75 వేల మంది కాపు ఓటర్లు, కొప్పల వెలమ 55 వేలు, యాదవ  30 వేలు, ఎస్సీ 22 వేలు, గవర దాదాపు 15 వేలు, శెట్టి బలిజ దాదాపు 12 వేలు, మత్యకారులు దాదాపు 6–8 వేలు మంది ఉన్నారు. ముఖ్యంగా కాపు ప్రాధానత్య ఈ నియోజకవర్గంలో అవసరం.)

భౌగోళిక పరిస్థితులు: పెందుర్తి విశాఖపట్నం నగరానికి పశ్చిమ దిశ అంచున ఉంది. ఇది 17.8333° N 83.2000° E అక్షాంశ, రేఖాంశాల వద్ద ఉంది. సముద్రమట్టానికి సగటు ఎత్తు 22 మీటర్లు (75 అడుగులు)లో ఉంది. ప్రధాన రహదారి 200 అడుగుల వెడల్పుతో కలిగి ఉంది.


సామాజిక సమీకరణాలు

నియోజకవర్గం
పేరు పెందుర్తి
జిల్లా విశాఖపట్నం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
మొత్తం ఓటర్ల సంఖ్య 211,366
పురుషులు 102,179
మహిళలు 109,182
గత ఎన్నికల ఫలితాలు
Advertisement