పోషకాలున్న ఆహారమే తినాలి..మోతాదులో తింటేనే ఆరోగ్యం
భోజనంలో పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలూ ఉండాలి
ముఖ్యంగా సముతులహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి
కేలరీలు లెక్కించుకోవాలి. .
ప్రాసెస్ చేసినవి బాగా తగ్గించి ముడి పదార్థాలే వాడాలి.
బదులుగా దంపుడు బియ్యం లేదా చిరుధాన్యాలు తినాలి.
అలాగే పండ్ల రసాలకన్నా తాజా పండ్లు మేలు.
లీన్ ప్రొటీన్, వెన్న శాతం తక్కువున్న పాలు, పెరుగు తీసుకోవాలి.
వేపుళ్ల కన్నా ఉడికించిన కూరలే తినాలి.
రోజూ ఎనిమిది గ్లాసుల నీళ్లు తప్పక తాగాలి.
శీతల పానీయాలూ స్వీట్లూ తగ్గించి నట్స్ వంటివి తీసుకోవాలి.