పనులలో అడ్డంకులు. ఆస్తి వివాదాలు. శ్రమాధిక్యం. మిత్రుల నుంచి విమర్శలు. దైవచింతన. ఆకస్మిక ప్రయాణాలు.
రుణాలు చేస్తారు. ఎంత శ్రమపడ్డా ఫలితం ఉండదు. ప్రయాణాలలో మార్పులు. ఆస్తి వివాదాలు. మిత్రులతో విభేదాలు.
.ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన.
.కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్య సమస్యలు. బంధువులతో స్వల్ప విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు.
.ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. అదనపు ఆదాయం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు.
శ్రమ తప్పదు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. భూ వివాదాలు. దైవదర్శనాలు. ఇంటర్వ్యూలు నిరాశ పరుస్తాయి.
పనులు సకాలంలో పూర్తి. దైవదర్శనాలు. నూతన ఉద్యోగప్రాప్తి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
కొత్త విషయాలు గ్రహిస్తారు. చర్చల్లో కొంత పురోగతి. మిత్రుల నుంచి ముఖ్య సమాచారం. వాహనయోగం.
చేపట్టిన పనులు కొంత నిదానిస్తాయి. ఆలోచనలు కలసిరావు. కుటుంబసమస్యలు ఎదురవుతాయి.
ముఖ్యమైన వ్యవహారాలు కొన్ని వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా గందరగోళ పరిస్థితి.
బాకీలు వసూలవుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఆస్తిలాభం. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం.
వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుండి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. కీలక నిర్ణయాలు.