. | Daily Horoscope On 26 January 2025 In Telugu | Sakshi
Joy of Pets

మేషం....కొత్త రుణాలు చేస్తారు. బంధువులతో వివాదాలు. పనులు హఠాత్తుగా విరమిస్తారు. ఆరోగ్యభంగం. మానసిక అశాంతి. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త సమస్యలు.

వృషభం...సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. పనుల్లో జాప్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

మిథునం...పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కర్కాటకం...వ్యవహారాలలో విజయం. ముఖ్య సమాచారం అందుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

రుణాలు చేస్తారు. ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదు. భూవివాదాలు. దైవదర్శనాలు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యస్థితిలో ఉంటాయి.

పాతమిత్రుల కలయిక. కుటుంబంలో ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులు చకచకా సాగుతాయి. వస్తులాభాలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు.

అనుకున్న పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం కాలగవు.

ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత పుంజుకుంటాయి.

పరిచయాలు పెరుగుతాయి. ధనప్రాప్తి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని వివాదాలు పరిష్కారం. ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.