కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో మరిన్ని లాభాలు. ఉద్యోగాలలో నూతనోత్సాహం. ఆలయాలు సందర్శిస్తారు.
దూరప్రయాణాలు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. పనులు నిరాశ కలిగిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలలో కొత్త సమస్యలు. ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ఆస్తి వివాదాలు.
ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో కొత్త సమస్యలు. ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. ఆరోగ్యభంగం.
కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తిలాభం. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో అనుకూలత. వాహనయోగం.
కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలలో చిక్కులు. ఉద్యోగాలలో నిరుత్సాహమే. కళాకారులకు అంచనాలు తప్పుతాయి.
సంఘంలో గౌరవం. వస్తు, వస్త్రలాభాలు. కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి.
కుటుంబ, ఆరోగ్య సమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. శ్రమాధిక్యం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు మరింత పనిభారం. ఆలయాలు సందర్శిస్తారు.
నూతన పరిచయాలు. సంఘంలో ఆదరణ. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో గందరగోళం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా.
పనులలో అవరోధాలు. శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలలో అంచనాలు తప్పుతాయి. ఉద్యోగాలు మందగిస్తాయి. అనుకోని ప్రయాణాలు.
కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సోదరులతో సఖ్యత. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.