. | Daily horoscope 29th December 2024 In Telugu | Sakshi
Joy of Pets

వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. పనులు హఠాత్తుగా వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

పలుకుబడి పెరుగుతుంది. ఆర్థికాభివృద్ధి. కీలక విషయాలు తెలుస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. పనుల్లో కొంత పురోగతి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కవచ్చు.

శుభవార్తలు అందుతాయి. మిత్రుల నుంచి ధనలబ్ధి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం. కొత్త పరిచయాలు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

నిర్ణయాలలో పొరపాట్లు. వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా సాగవు. అనుకోని ప్రయాణాలు. రుణదాతల ఒత్తిడులు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు అవాంతరాల మధ్య సాగుతాయి.

నూతన పరిచయాలు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. శ్రమాధిక్యం. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఒత్తిడులు.

వ్యతిరేక పరిస్థితుల నుంచి బయటపడతారు. విద్యార్థుల ఆశలు నెరవేరతాయి. ఆకస్మిక ధనలాభం. ముఖ్యమైన పనులలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

పనులు మధ్యలో వాయిదా. శ్రమాధిక్యం. బంధుమిత్రులతో విభేదాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా సాగతాయి.

నూతన పరిచయాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆశ్చర్యకర సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యసాధన.

వ్యవహారాలలో పురోగతి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు విస్తరణ. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

సన్నిహితులతో కలహాలు. కొత్త రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. శ్రమకు ఫలితం ఉండదు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.