. | Daily horoscope 30th December 2024 In Telugu | Sakshi
Joy of Pets

వ్యవహారాలలో ఆటంకాలు. ప్రయాణాలు వాయిదా. మిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆస్తి వివాదాలు. శ్రమాధిక్యం. బంధువులు, మిత్రులతో అకారణంగా తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

ధనాదాయం పెరుగుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

రుణబాధలు తొలగుతాయి. స్థిరాస్తివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. భూ, గృహయోగాలు. బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఒప్పందాలలో అవాంతరాలు. బంధువులతో తగాదాలు. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

మిత్రులతో కలహాలు. ప్రయాణాలలో మార్పులు. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా సాగవు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

వ్యవహారాలలో విజయం. శుభవార్తా శ్రవణం. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. భూ, వాహనయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.

రుణభారాలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. అనుకున్న పనుల్లో జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

స్థిరాస్తి వృద్ధి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా కొనసాగుతాయి.

రాబడి అంతగా కనిపించదు. వ్యయప్రయాసలు. బంధుమిత్రుల నుండి ఒత్తిడులు. దూరప్రయాణాలు. పనుల్లో ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.

రాబడి అంతగా కనిపించదు. వ్యయప్రయాసలు. బంధుమిత్రుల నుండి ఒత్తిడులు. దూరప్రయాణాలు. పనుల్లో ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.

వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.