దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. బంధువులతో మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాల సందర్శనం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం.
నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో ఆదరణ. వ్యవహారాలు అనుకూలిస్తాయి. కుటుంబసౌఖ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి. దైవదర్శనాలు. విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి.
మిత్రులతో విభేదాలు. అనుకోని ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. దైవదర్శనాలు.
ఆకస్మిక ధన, వస్తులాభాలు. కార్యజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.
ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. పనుల్లో అవాంతరాలు. వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు.
కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. ఉద్యోగయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు విధుల్లో అనుకూలత. ధనలాభం.
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక ప్రగతి. వాహనయోగం. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు ఆశాజనకం. దైవచింతన.
బంధువుల నుంచి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో మార్పులు. పనులు వాయిదా.
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. పనుల్లో జాప్యం. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. సోదరులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. దూరప్రయాణాలు.
కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆస్తిలాభం. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.
కార్యజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలకు అనుకూలం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం.
మిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. బంధువుల నుంచి ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.