. | Rasi phalalu: Daily Horoscope On 18 Feb 2025 In Telugu | Sakshi
Joy of Pets

పరిచయాలు విస్తృతమవుతాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్యనిర్ణయాలు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

శ్రమ తప్పదు. పనుల్లో అవాంతరాలు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళపెట్టవచ్చు.

అనుకోని ప్రయాణాలు. విద్యార్థులకు శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువులతో విరోధాలు. కష్టానికి ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

సన్నిహితులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాల విస్తరణ లో చికాకులు. ఉద్యోగమార్పులు.

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

పనులలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. నూతన ఉద్యోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది.విలువైన వస్తువులు కొంటారు. భూవివాదాలు పరిష్కారం. కీలక నిర్ణయాలు. ఆస్తుల విషయంలో ఒప్పందాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

బంధువుల నుంచి ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. ఒప్పందాలు రద్దు. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

కుటుంబంలో చికాకులు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.