.. | Rasi Phalalu: Daily Horoscope On 8 March 2025 In Telugu | Sakshi
Joy of Pets

దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కుటుంబంలో శుభకార్యాలు.. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.

ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. కష్టించినా ఫలితం ఉండదు. రుణయత్నాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో ఒత్తిడులు.

కుటుంబంలో ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి.

శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. బాకీలు వసూలవుతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు

అనుకున్న పనులలో కొంత జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

రుణయత్నాలు సాగిస్తారు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. దైవదర్శనాలు. వ్యాపారాలలో వివాదాలు. ఉద్యోగాలలో పనిభారం.

పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సమాచారం. పనుల్లో విజయం. ఆస్తి ఒప్పందాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో నూతనోత్సాహం. ఉద్యోగాలలో మంచి గుర్తింపు.

పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. దూరప్రయాణాలు. అనారోగ్యం. విద్యార్థులకు కొంత నిరాశ. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలు గందరగోళంగా ఉంటుంది. దైవదర్శనాలు..

ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు. విద్యార్థుల యత్నాలు నిదానిస్తాయి.

బంధువులతో వివాదాలు తీరతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ధన, వస్తులాభాలు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు కలసిరావు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.