. | Rasi Phalalu: Weekly Horoscope On 25 Feb 2025 In Telugu | Sakshi
Joy of Pets

కొత్త పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

ఆర్థికంగా ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా. పనులలో ప్రతిబంధకాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం.

దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. శ్రమపడినా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపార లావాదేవీలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. ముఖ్య నిర్ణయాలు. బంధువులతో సఖ్యత. భూలాభాలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి.

కుటుంబంలో సమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో ఆటంకాలు. పనులు వాయిదా. బంధువులతో తగాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు.

మిత్రులు, బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వాహన, గృహయోగాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

వ్యయప్రయాసలు. మిత్రులతో కలహాలు. ఆకస్మిక ప్రయాణాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు.

పనులలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తిలాభం. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

మిత్రులతో కలహాలు. రుణదాతల ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. కుటుంబసమస్యలు. పనులు మధ్యలో వాయిదా వేస్తారు. వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

పనులలో పురోగతి. ఆస్తి విషయంలో ఒప్పందాలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వాహనయోగం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు.